Desa Bhakthi Kathalu

Rs.150
Rs.150

Desa Bhakthi Kathalu
INR
EMESCO1066
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి సామజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెజ్ పత్రిక ఆరంభమయిoది. ఆరంభించిన కొద్దికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది.
             పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెజ్ పత్రిక ప్రతి మూడు - నాలుగు నెలలకు ఒక కథా సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తోలి అడుగు దేశ భక్తి కథల సంకలనం. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథల సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.
        సంచిక వెజ్ చదవండి. చదింవించండి.
        తెలుగు సాహిత్యానికి పునర్వైభవం సాధించటంలో తోడ్పడండి.
                                                                                                                  - కస్తూరి మురళీకృష్ణ  
           తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి సామజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెజ్ పత్రిక ఆరంభమయిoది. ఆరంభించిన కొద్దికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది.              పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెజ్ పత్రిక ప్రతి మూడు - నాలుగు నెలలకు ఒక కథా సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తోలి అడుగు దేశ భక్తి కథల సంకలనం. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథల సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.         సంచిక వెజ్ చదవండి. చదింవించండి.         తెలుగు సాహిత్యానికి పునర్వైభవం సాధించటంలో తోడ్పడండి.                                                                                                                   - కస్తూరి మురళీకృష్ణ  

Features

  • : Desa Bhakthi Kathalu
  • : Kasturi Murali Krishna
  • : Sahiti Publications
  • : EMESCO1066
  • : Paperback
  • : 2018
  • : 264
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Desa Bhakthi Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam