Punah Srushtiki Puriti Noppulu

Rs.75
Rs.75

Punah Srushtiki Puriti Noppulu
INR
EMESCO0517
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

'చంద్రమండలంలో మన రిసెర్చ్ ప్రాజెక్ట్ లో ఏదో సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించే భాద్యత నాకు అప్పగించారు. నాకు అవసరమైన టీంను నన్ను ఎంచుకోమన్నారు. నేను నిన్ను ఎంచుకున్నాను."

"కానీ అందుకు నా ఇష్టఇష్టాలు అడగనవసరం లేదా ?"

"అవసరం లేదు."

"కానీ .... నా రిసెర్చ్ కీలకమైన పరిస్థితిలో ఉంది." అంటూ ఎదో అనబోతున్న సంధ్య మాటలకు అడ్డు వచ్చాడు రౌండ్ ట్రీ.

"సంధ్యా ... సామాజిక సంక్షేమం కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని త్యాగం చేయాలి. నీ రిసెర్చ్ కీలకమైన పరిస్థితిలో ఉంది. అందుకే 'ఇది చెఇ తీరాలని ఆజ్ఞాపిస్తే' నోర్ముసుకుని చచ్చినట్లు ఆ పని చేయాలి నువ్వు. కాబట్టి మనం చంద్రమండలం వెళ్తున్నాం. నీకి విషయంలో ఎటువంటి స్వేచ్చ లేదు." నిక్కచ్చిగా చెప్పాడు రౌండ్ ట్రీ.

 

         భాద్యతాయుతమైన శాస్త్రవేత్త అయిన సంధ్యకు తనకు ఇష్టం లేక పోయినా రౌండ్ ట్రీ ఆజ్ఞను పాటించవలసిన విపత్కర పరిస్థితులు ఏమిటి? తాను చిక్కుకున్న విషవలయంలో నుండి సంధ్య బయటపడ గలిగిందా?

 

చదవండి కస్తూరి మురళీకృష్ణ గారి 'పునఃసృష్టికి పురిటి నొప్పులు'

'చంద్రమండలంలో మన రిసెర్చ్ ప్రాజెక్ట్ లో ఏదో సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించే భాద్యత నాకు అప్పగించారు. నాకు అవసరమైన టీంను నన్ను ఎంచుకోమన్నారు. నేను నిన్ను ఎంచుకున్నాను." "కానీ అందుకు నా ఇష్టఇష్టాలు అడగనవసరం లేదా ?" "అవసరం లేదు." "కానీ .... నా రిసెర్చ్ కీలకమైన పరిస్థితిలో ఉంది." అంటూ ఎదో అనబోతున్న సంధ్య మాటలకు అడ్డు వచ్చాడు రౌండ్ ట్రీ. "సంధ్యా ... సామాజిక సంక్షేమం కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని త్యాగం చేయాలి. నీ రిసెర్చ్ కీలకమైన పరిస్థితిలో ఉంది. అందుకే 'ఇది చెఇ తీరాలని ఆజ్ఞాపిస్తే' నోర్ముసుకుని చచ్చినట్లు ఆ పని చేయాలి నువ్వు. కాబట్టి మనం చంద్రమండలం వెళ్తున్నాం. నీకి విషయంలో ఎటువంటి స్వేచ్చ లేదు." నిక్కచ్చిగా చెప్పాడు రౌండ్ ట్రీ.            భాద్యతాయుతమైన శాస్త్రవేత్త అయిన సంధ్యకు తనకు ఇష్టం లేక పోయినా రౌండ్ ట్రీ ఆజ్ఞను పాటించవలసిన విపత్కర పరిస్థితులు ఏమిటి? తాను చిక్కుకున్న విషవలయంలో నుండి సంధ్య బయటపడ గలిగిందా?   చదవండి కస్తూరి మురళీకృష్ణ గారి 'పునఃసృష్టికి పురిటి నొప్పులు'

Features

  • : Punah Srushtiki Puriti Noppulu
  • : Kasturi Murali Krishna
  • : Emesco
  • : EMESCO0517
  • : Paperback
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Punah Srushtiki Puriti Noppulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam