Bhushanam Kathalu

By G S Chalam (Author)
Rs.450
Rs.450

Bhushanam Kathalu
INR
MANIMN4508
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ద్వితీయ కళత్రం

నేనేపొరబడ్డానా? లేక నిజంగా అలా జరుగుతుందా? ఎటూ నిర్ణయించుకోలేకుండా వున్నాను!

నిజంగా నేననుకున్నదే నిజమైతే, ఆమె నామీద అంత గౌరవం యెందుకు చూపుతుంది? మునుపు యిచ్చే గౌరవంలో, చూపే ఆదరణలో, యేమాత్రం లోటుగానీ, సంశయించవలసిన విషయంగానీ కనిపించలేదు. నేనే అనవసరంగా అపోహపడుతున్నానా? నాలోనే కల్మషం ఉండి, ఆమెనలా అనుమానిస్తున్నానా? లేదు, అగ్ని లేందే పొగపుట్టదు. అతనితో కాస్తయినా సంబంధం వుండి వుంటుంది.

ఈరోజు ఉదయం, అతను చూసిన చూపులు, చేసిన చేష్టలు, యే సంబంధమూ లేనివాడు చేసేవిగా కనిపించ లేదు. పోనీ అతనలా ప్రవర్తిస్తే, దానికి తగ్గట్టుగా లత ప్రవర్తన కూడా బాగాలేదు.

ద్వితీయ కళత్రం నేనేపొరబడ్డానా? లేక నిజంగా అలా జరుగుతుందా? ఎటూ నిర్ణయించుకోలేకుండా వున్నాను! నిజంగా నేననుకున్నదే నిజమైతే, ఆమె నామీద అంత గౌరవం యెందుకు చూపుతుంది? మునుపు యిచ్చే గౌరవంలో, చూపే ఆదరణలో, యేమాత్రం లోటుగానీ, సంశయించవలసిన విషయంగానీ కనిపించలేదు. నేనే అనవసరంగా అపోహపడుతున్నానా? నాలోనే కల్మషం ఉండి, ఆమెనలా అనుమానిస్తున్నానా? లేదు, అగ్ని లేందే పొగపుట్టదు. అతనితో కాస్తయినా సంబంధం వుండి వుంటుంది. ఈరోజు ఉదయం, అతను చూసిన చూపులు, చేసిన చేష్టలు, యే సంబంధమూ లేనివాడు చేసేవిగా కనిపించ లేదు. పోనీ అతనలా ప్రవర్తిస్తే, దానికి తగ్గట్టుగా లత ప్రవర్తన కూడా బాగాలేదు.

Features

  • : Bhushanam Kathalu
  • : G S Chalam
  • : Analpa Book Company
  • : MANIMN4508
  • : paparback
  • : 2023
  • : 439
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhushanam Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam