The Secret- Magic

By Rhonda Byrne (Author)
Rs.499
Rs.499

The Secret- Magic
INR
MANJUL0230
In Stock
499.0
Rs.499


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒక పదం అన్నింటినీ మార్చేస్తుంది

       ఇరవై శతాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంథంలోని కొన్ని పదాలను చదువరులందరూ అపార్థం చేసుకున్నారు. ఆ పదాలు వారిని గందరగోళపరిచాయి. చరిత్రలో కొంతమంది పాఠకులు మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్థం వున్నదనీ, ఆ అర్థాన్ని కనుక్కోగలిగితే మన కళ్ళముందు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందనీ తెలుసుకున్నారు.

       "మ్యాజిక్" లో రోండా బర్న్ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది. ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనకు భోదిస్తున్నది.

మీరెవరైనా కానీ మీరెక్కడున్నా కానీ మీ ప్రస్తుత పరిస్థితులెలా వున్నా గానీ ఈ "మ్యాజిక్" మీ జీవితం మొత్తాన్నీ మార్చివేస్తుంది.

                                                               

ఒక పదం అన్నింటినీ మార్చేస్తుంది        ఇరవై శతాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంథంలోని కొన్ని పదాలను చదువరులందరూ అపార్థం చేసుకున్నారు. ఆ పదాలు వారిని గందరగోళపరిచాయి. చరిత్రలో కొంతమంది పాఠకులు మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్థం వున్నదనీ, ఆ అర్థాన్ని కనుక్కోగలిగితే మన కళ్ళముందు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందనీ తెలుసుకున్నారు.        "మ్యాజిక్" లో రోండా బర్న్ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది. ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనకు భోదిస్తున్నది. మీరెవరైనా కానీ మీరెక్కడున్నా కానీ మీ ప్రస్తుత పరిస్థితులెలా వున్నా గానీ ఈ "మ్యాజిక్" మీ జీవితం మొత్తాన్నీ మార్చివేస్తుంది.                                                                

Features

  • : The Secret- Magic
  • : Rhonda Byrne
  • : Manjul
  • : MANJUL0230
  • : Paperback
  • : 2015
  • : 254
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 12.10.2015 0 0

1


Discussion:The Secret- Magic

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam