Sakthi

By Rhonda Byrne (Author), Satyavathi (Author)
Rs.595
Rs.595

Sakthi
INR
MANJUL0200
In Stock
595.0
Rs.595


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తకంలో మీకు ఒక అద్బుతమైన జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తాను. జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవలసింది ఎంతో వుంది. అదంతా మంచి గురించే. నిజానికి అది "మంచి" కన్నా కూడా ఉన్నతమైనది, విలక్షణమైనది. 

              ఈ పుస్తకంలో మిమ్మల్ని నేనొక అద్బుతమైన జీవితంలోకి నడిపిస్తాను. మిమ్మల్ని గురించి, విశ్వాన్ని గురించి, మీలోనే వుండి మీకే తెలియని శక్తుల గురించి తెలియచేస్తాను. మీరనుకున్నదానికన్న ఈ జీవితం మరింత సరళమైనది, సులభమైనది. జీవితగమనాన్ని గురించీ, మీలో వున్న శక్తీ గురించి తెలుసుకుంటున్న కొద్ది మీకు జీవితంలోని అద్బుతం అర్ధమౌతుంది. అప్పుడు మీకొక అద్బుతమైన జీవితం లభిస్తుంది.

ఇప్పుడిక ఆ అద్బుతంలోకి అడుగుపెట్టండి.

- శక్తీ నుంచి 

 

         ఈ పుస్తకంలో మీకు ఒక అద్బుతమైన జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తాను. జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవలసింది ఎంతో వుంది. అదంతా మంచి గురించే. నిజానికి అది "మంచి" కన్నా కూడా ఉన్నతమైనది, విలక్షణమైనది.                ఈ పుస్తకంలో మిమ్మల్ని నేనొక అద్బుతమైన జీవితంలోకి నడిపిస్తాను. మిమ్మల్ని గురించి, విశ్వాన్ని గురించి, మీలోనే వుండి మీకే తెలియని శక్తుల గురించి తెలియచేస్తాను. మీరనుకున్నదానికన్న ఈ జీవితం మరింత సరళమైనది, సులభమైనది. జీవితగమనాన్ని గురించీ, మీలో వున్న శక్తీ గురించి తెలుసుకుంటున్న కొద్ది మీకు జీవితంలోని అద్బుతం అర్ధమౌతుంది. అప్పుడు మీకొక అద్బుతమైన జీవితం లభిస్తుంది. ఇప్పుడిక ఆ అద్బుతంలోకి అడుగుపెట్టండి. - శక్తీ నుంచి   

Features

  • : Sakthi
  • : Rhonda Byrne
  • : Manjul
  • : MANJUL0200
  • : Paperback
  • : 2013
  • : 250
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sakthi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam