Crop Holiday

Rs.200
Rs.200

Crop Holiday
INR
MANIMN0936
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                              ప్రముఖ రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక, సాంఘిక, రాజకీయ పరిణామాల పై సాధికారికంగా ప్రసంగించే వక్త, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలకు నాయకత్వం వహించి, విద్యార్థి దశలోనే సుదీర్ఘ జైలు జీవితం గడిపిన సమరశీలి, రాజకీయ జిజ్ఞాసువులకు, యువ రచయితలకు ఓనమాలు దిద్దించిన ఆచార్యుడు.

                                    భారతీయ లోకదళ్, జనతాపార్టీలలో రాష్ట్రస్థాయి నాయకుడు, తెలుగుదేశం సంస్థాపక సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా విశిష్ట రాజకీయ విజ్ఞత ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశీలి. "Crop Holiday " అనే పదబంధాన్ని సృష్టించిన 9 జిల్లాల పొగాకు రైతాంగాన్ని నాగలి సమ్మెతో, బ్యారన్ మూతతో శాంతియుత పోరాటం నడిపిన ఉద్యమ రథసారధి.

                              ప్రముఖ రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక, సాంఘిక, రాజకీయ పరిణామాల పై సాధికారికంగా ప్రసంగించే వక్త, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలకు నాయకత్వం వహించి, విద్యార్థి దశలోనే సుదీర్ఘ జైలు జీవితం గడిపిన సమరశీలి, రాజకీయ జిజ్ఞాసువులకు, యువ రచయితలకు ఓనమాలు దిద్దించిన ఆచార్యుడు.                                     భారతీయ లోకదళ్, జనతాపార్టీలలో రాష్ట్రస్థాయి నాయకుడు, తెలుగుదేశం సంస్థాపక సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా విశిష్ట రాజకీయ విజ్ఞత ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశీలి. "Crop Holiday " అనే పదబంధాన్ని సృష్టించిన 9 జిల్లాల పొగాకు రైతాంగాన్ని నాగలి సమ్మెతో, బ్యారన్ మూతతో శాంతియుత పోరాటం నడిపిన ఉద్యమ రథసారధి.

Features

  • : Crop Holiday
  • : Dr Yalamanchili Sivaji
  • : Raithu Nestham Publications
  • : MANIMN0936
  • : Paperback
  • : 2019
  • : 407
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Crop Holiday

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam