Deergha Rekkala Swasa

Rs.200
Rs.200

Deergha Rekkala Swasa
INR
MANIMN2706
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                    2017, డిశంబరు మొదటి వారంలో నేను మొరాకా దేశంలోని రబాత్ పట్టణంలో కవుల సమావేశంలో పాల్గొన్నాను. అకుడ మేం ఉన్న హాటంలో గా అనేకమంది కవులతో పరిచయం ఏర్పడింది. బహ్రయిన్, బ్రునె, ఇరాక్, లెబనాన్, - ఇటలీ, పోలండ్, ఇంకా అనేక దేశాల్నుంచి వచ్చిన కవులు చాలా సందడిసందడిగా తిరిగారు. ఆ కవిత్వ పరిమళాల మధ్య నా ధోరణిలో నేను అందరితో కలివిడిగా, నవ్వుతూ తుళ్లుతూ ఉన్నాను. మూడు రోజులు మూడు క్షణాలుగా గడిచాయి. అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్లిపోతున్నపుడు రిసెప్షనిష్టు ఓ అందమైన యువతి నా దగ్గరకు వచ్చి 'నీతో 'సెల్ఫీ' కావాలి' అన్నది. సెల్ఫీలు దిగాక ఇద్దరం Email అడ్రన్లు ఇచ్చిపుచ్చుకున్నాం Face Book మెసెంజర్ల నెంబర్లనూ. 1 ఇండియా వచ్చాక ఆమె విజిటింగ్ కార్డు కనిపించింది పర్సులో. ఫేస్ బుక్ లో ఆమె ఫ్రెండ్ షిపను OK చేసాక అర్థమయ్యింది, మొరాకోలో నాకు పరిచయమైన అనేక కవుల, కవయిత్రుల స్థాయిని మించిన కవిత్వం ఆమె వ్రాస్తున్నదని నా | ఆశ్చర్యానికి అంతులేదు. ఈ సంవత్సరమల్లా ఆమె కవిత్వాన్ని చదివి అర్థం | చేసుకున్నాను. అరబిక్ భాషలోని ఆమె కవితలను యూసుఫ్ ఎలా ఇంగ్లీషులోకి అనువాదం చేసినాడు. వాటిని నేను తెలుగులోకి అనువదించి తెలుగుసాహితీలోకానికి కానుకగా అందిస్తున్నాను. మేఘావృతమైన ఆకొని మెరుపుతీగెల్లాంటి ఆమె కవిత్వాన్ని అందరూ ఆనందిస్తారని ఆశిస్తూ....

                                                                                                                       -డాక్టర్ లంకా శివరామప్రసాద్

                                    2017, డిశంబరు మొదటి వారంలో నేను మొరాకా దేశంలోని రబాత్ పట్టణంలో కవుల సమావేశంలో పాల్గొన్నాను. అకుడ మేం ఉన్న హాటంలో గా అనేకమంది కవులతో పరిచయం ఏర్పడింది. బహ్రయిన్, బ్రునె, ఇరాక్, లెబనాన్, - ఇటలీ, పోలండ్, ఇంకా అనేక దేశాల్నుంచి వచ్చిన కవులు చాలా సందడిసందడిగా తిరిగారు. ఆ కవిత్వ పరిమళాల మధ్య నా ధోరణిలో నేను అందరితో కలివిడిగా, నవ్వుతూ తుళ్లుతూ ఉన్నాను. మూడు రోజులు మూడు క్షణాలుగా గడిచాయి. అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్లిపోతున్నపుడు రిసెప్షనిష్టు ఓ అందమైన యువతి నా దగ్గరకు వచ్చి 'నీతో 'సెల్ఫీ' కావాలి' అన్నది. సెల్ఫీలు దిగాక ఇద్దరం Email అడ్రన్లు ఇచ్చిపుచ్చుకున్నాం Face Book మెసెంజర్ల నెంబర్లనూ. 1 ఇండియా వచ్చాక ఆమె విజిటింగ్ కార్డు కనిపించింది పర్సులో. ఫేస్ బుక్ లో ఆమె ఫ్రెండ్ షిపను OK చేసాక అర్థమయ్యింది, మొరాకోలో నాకు పరిచయమైన అనేక కవుల, కవయిత్రుల స్థాయిని మించిన కవిత్వం ఆమె వ్రాస్తున్నదని నా | ఆశ్చర్యానికి అంతులేదు. ఈ సంవత్సరమల్లా ఆమె కవిత్వాన్ని చదివి అర్థం | చేసుకున్నాను. అరబిక్ భాషలోని ఆమె కవితలను యూసుఫ్ ఎలా ఇంగ్లీషులోకి అనువాదం చేసినాడు. వాటిని నేను తెలుగులోకి అనువదించి తెలుగుసాహితీలోకానికి కానుకగా అందిస్తున్నాను. మేఘావృతమైన ఆకొని మెరుపుతీగెల్లాంటి ఆమె కవిత్వాన్ని అందరూ ఆనందిస్తారని ఆశిస్తూ....                                                                                                                        -డాక్టర్ లంకా శివరామప్రసాద్

Features

  • : Deergha Rekkala Swasa
  • : Oulaya Drissi El Bouzaidi
  • : Dr.Lanka Siva Rama Prasad
  • : MANIMN2706
  • : Paperback
  • : April,2019
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Deergha Rekkala Swasa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam