Rangula Kalale Rekkala Nisthayi

By Rashmi Bansal (Author), Ravela Sambasiva Rao (Author)
Rs.225
Rs.225

Rangula Kalale Rekkala Nisthayi
INR
ALAKANAN62
In Stock
225.0
Rs.225

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          మీనా బింద్రా చేసి చూపింది, జాసు శిల్పి చేసి చూపింది, నీనా లేఖి చేసి చూపింది, మరి మీ సంగతేంటి? ఇది 25 మంది వనితా వ్యాపార వేత్తల సాహస గాథలు. వాళ్ళు ఇటు కుటుంబాన్ని అటు కంపెనీని సమతూకంతో నిభాయించారు. ప్రేమను కురిపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఓర్పును ప్రదర్శించారు. అలా సంక్లిష్ట సమీకరణాలను నిర్వహిస్తూ ఎన్నడూ తమ కృషిని సడలించింది లేదు; పోరాటాన్ని ఆపింది లేదు. ఈ గాథలు ఒక విషయాన్ని గంభీరంగా స్పష్టం చేస్తాయి. స్త్రీల ఆలోచన, ఆచరణ భిన్నంగా వుంటుంది అయినా వాళ్ళూ విజయాలు సాధిస్తారు. విజయం అంటే ఏమిటంటే అది మీరు నిర్ణయించాల్సి వుంటుంది.

Features

  • : Rangula Kalale Rekkala Nisthayi
  • : Rashmi Bansal
  • : Alakananda Prachuranalu
  • : ALAKANAN62
  • : Paperback
  • : 2015
  • : 350
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rangula Kalale Rekkala Nisthayi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam