Rangula Ratnam

By Sri Ramana (Author)
Rs.195
Rs.195

Rangula Ratnam
INR
PRISMBKS46
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "మిథునం" కథాసంపుటి తరువాత 'ప్రిజం' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీరమణ గారి మరో పుస్తకం ఈ "రంగులరాట్నం". రంగులరాట్నం శీర్షిక వచ్చిన పుష్కరం తరువాత బాపుబొమ్మలతో పుస్తకంగా వచ్చింది. కాలం చెల్లిన ఖండికలను, వెలిసిపోయాయనిపించిన వాటిని వడపోసి సగానికి సగం తగ్గించి సంపుటిగా తెచ్చారు. 1990 మొదటి ముద్రణ నుంచి త్వరత్వరగా ఎడిషన్లు వచ్చాయి. ఇప్పుడు వ్యవధి తరువాత ప్రిజం సమస్త ద్వారా ఈ ఎడిషన్ మీ ముందుకు వస్తోంది.

          ఇప్పుడు మళ్ళీ అన్ని వ్యాసాలను ఒకసారి పరామర్శించాం. ఒక పెద్ద సంఘటన ఆధారంగా అప్పట్లో వచ్చిన వ్యాసం ఇప్పుడు అర్థవంతంగా అనిపించదు. నేపథ్యం ఎరుగని వారికి అయోమయంగా ధ్వనిస్తాయి. అందుకని ఈ ఎడిషన్ లో కాలం చెల్లిపోయిన కాలమ్స్ ని వడపోశాం. నిగ్గుతీసిన వాటిని బాపుబొమ్మలతో సహా మీకు అందిస్తున్నాం. అందుకోండి.

                                   - ప్రచురణకర్తలు

         "మిథునం" కథాసంపుటి తరువాత 'ప్రిజం' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీరమణ గారి మరో పుస్తకం ఈ "రంగులరాట్నం". రంగులరాట్నం శీర్షిక వచ్చిన పుష్కరం తరువాత బాపుబొమ్మలతో పుస్తకంగా వచ్చింది. కాలం చెల్లిన ఖండికలను, వెలిసిపోయాయనిపించిన వాటిని వడపోసి సగానికి సగం తగ్గించి సంపుటిగా తెచ్చారు. 1990 మొదటి ముద్రణ నుంచి త్వరత్వరగా ఎడిషన్లు వచ్చాయి. ఇప్పుడు వ్యవధి తరువాత ప్రిజం సమస్త ద్వారా ఈ ఎడిషన్ మీ ముందుకు వస్తోంది.           ఇప్పుడు మళ్ళీ అన్ని వ్యాసాలను ఒకసారి పరామర్శించాం. ఒక పెద్ద సంఘటన ఆధారంగా అప్పట్లో వచ్చిన వ్యాసం ఇప్పుడు అర్థవంతంగా అనిపించదు. నేపథ్యం ఎరుగని వారికి అయోమయంగా ధ్వనిస్తాయి. అందుకని ఈ ఎడిషన్ లో కాలం చెల్లిపోయిన కాలమ్స్ ని వడపోశాం. నిగ్గుతీసిన వాటిని బాపుబొమ్మలతో సహా మీకు అందిస్తున్నాం. అందుకోండి.                                    - ప్రచురణకర్తలు

Features

  • : Rangula Ratnam
  • : Sri Ramana
  • : Prism Books
  • : PRISMBKS46
  • : Paperback
  • : 2015
  • : 206
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rangula Ratnam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam