Ammatananiki Aksharaabhishekam

By Jawaharlal Guttikonda (Author)
Rs.200
Rs.200

Ammatananiki Aksharaabhishekam
INR
EMESCO0948
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆకాశ మంత విశాలం అమ్మ అంతరంగం

ఆకాశమంత సమున్నతం అమ్మ అనురాగం

నిద్దుర మత్తు వదలనంటుంటే

వెలుగు పూలతో మేల్కొలుపు పాడుతుంది

పగటి వేడిమికి వాడిపోయేనేమో

సాయం సంధ్యావీవనలో స్వాంతననిస్తుంది

చీకటి భూతం తరుముతుంటే

పాలపుంత తానై ముందడుగు వేయిస్తుంది

అనంతమే తన ప్రేమకి కొలమానమంటుంది

దిగంతమే తన సహనానికి సరిహద్దంటుంది

జీవన పోరాటంలో దారులు దూరమైన

అదృశ్య హస్తాలతో దీవిస్తూనే ఉంటుంది

ఆకాశ మంత విశాలం అమ్మ అంతరంగం 

ఆకాశమంత సమున్నతం అమ్మ అనురాగం..

ఆకాశ మంత విశాలం అమ్మ అంతరంగం ఆకాశమంత సమున్నతం అమ్మ అనురాగం నిద్దుర మత్తు వదలనంటుంటే వెలుగు పూలతో మేల్కొలుపు పాడుతుంది పగటి వేడిమికి వాడిపోయేనేమో సాయం సంధ్యావీవనలో స్వాంతననిస్తుంది చీకటి భూతం తరుముతుంటే పాలపుంత తానై ముందడుగు వేయిస్తుంది అనంతమే తన ప్రేమకి కొలమానమంటుంది దిగంతమే తన సహనానికి సరిహద్దంటుంది జీవన పోరాటంలో దారులు దూరమైన అదృశ్య హస్తాలతో దీవిస్తూనే ఉంటుంది ఆకాశ మంత విశాలం అమ్మ అంతరంగం  ఆకాశమంత సమున్నతం అమ్మ అనురాగం..

Features

  • : Ammatananiki Aksharaabhishekam
  • : Jawaharlal Guttikonda
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0948
  • : Paperback
  • : 2017
  • : 142
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ammatananiki Aksharaabhishekam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam