Avisrantha Kavitha Moorthiki Aksharaabhishekam

By Dr Jenne Anand Kumar (Author)
Rs.250
Rs.250

Avisrantha Kavitha Moorthiki Aksharaabhishekam
INR
EMESCO0725
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం

డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో

హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే

శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్"

          ఒక గొప్ప శిష్యుడు తయారయితే చంద్రునికి వెన్నెల అబ్బినట్లుగా గురువుగారి కీర్తి చంద్రికలు ప్రకాశిస్తాయి. వచన కవితా ధౌరేయ రాధేయ రాష్ట్రవ్యాప్తంగా వ్రేళ్ళు చాలనంత మంది శిష్యాభిమానులను కలిగి ఉండటం ఆయన 'అవిశ్రాంత' కవితా జీవన నికశోఫలం. 'మరోప్రపంచం కోసం' వెసన ముందడుగు ఫలితం ఇది 'అనంత' సాహితీవేత్తలలో రాధేయ మాత్రమే సాధించిన లక్ష్యం.

"అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్"           ఒక గొప్ప శిష్యుడు తయారయితే చంద్రునికి వెన్నెల అబ్బినట్లుగా గురువుగారి కీర్తి చంద్రికలు ప్రకాశిస్తాయి. వచన కవితా ధౌరేయ రాధేయ రాష్ట్రవ్యాప్తంగా వ్రేళ్ళు చాలనంత మంది శిష్యాభిమానులను కలిగి ఉండటం ఆయన 'అవిశ్రాంత' కవితా జీవన నికశోఫలం. 'మరోప్రపంచం కోసం' వెసన ముందడుగు ఫలితం ఇది 'అనంత' సాహితీవేత్తలలో రాధేయ మాత్రమే సాధించిన లక్ష్యం.

Features

  • : Avisrantha Kavitha Moorthiki Aksharaabhishekam
  • : Dr Jenne Anand Kumar
  • : Jenne Manikyamma Publications
  • : EMESCO0725
  • : Paperback
  • : 2015
  • : 178
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:Avisrantha Kavitha Moorthiki Aksharaabhishekam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam