Gulmohar

Rs.150
Rs.150

Gulmohar
INR
EMESCO0920
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ఈ నవలలో కథానాయకి శ్రిత అనుకొన్నట్టుగా ఉద్యమం అడవిలో అంతమై జనం మధ్య పురుడు పోసుకుంటే దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, లంచగొండితనం, అత్యాచారాలు, కుల మతద్వేషాలతో కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను సమూలంగా చిటికెలో మార్చివేయగలరనిపిస్తుంది. ఇందులో ఉద్యమం అడవిమంటగా చిత్రించడం జరిగింది.

             అది అడవుల్లో అజ్ఞాతంగా ఉండి చేసేది కావచ్చు! జనం మధ్య ఉండి చేసేది కావచ్చు! గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ భవనం వెంకట్రాం హయంలో ఉద్యమంలోంచి తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి ప్రభుత్వం చట్టపరంగా అన్ని సదుపాయాలూ కలిగించి సహకరించింది. తదనుగుణంగా ఈ నవల కథానాయకుడు రజనీకాంత్ ప్రభుత్వం ముందు లొంగిపోయి తన చదువును కొనసాగించడం జరిగింది. పద్మ కూడా అదే బాట పట్టింది. అందరు తప్పక ఈ నవల చదువగలరు అని ఆశిస్తూ..

                           - శాంతాదేవి

           ఈ నవలలో కథానాయకి శ్రిత అనుకొన్నట్టుగా ఉద్యమం అడవిలో అంతమై జనం మధ్య పురుడు పోసుకుంటే దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, లంచగొండితనం, అత్యాచారాలు, కుల మతద్వేషాలతో కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను సమూలంగా చిటికెలో మార్చివేయగలరనిపిస్తుంది. ఇందులో ఉద్యమం అడవిమంటగా చిత్రించడం జరిగింది.              అది అడవుల్లో అజ్ఞాతంగా ఉండి చేసేది కావచ్చు! జనం మధ్య ఉండి చేసేది కావచ్చు! గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ భవనం వెంకట్రాం హయంలో ఉద్యమంలోంచి తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి ప్రభుత్వం చట్టపరంగా అన్ని సదుపాయాలూ కలిగించి సహకరించింది. తదనుగుణంగా ఈ నవల కథానాయకుడు రజనీకాంత్ ప్రభుత్వం ముందు లొంగిపోయి తన చదువును కొనసాగించడం జరిగింది. పద్మ కూడా అదే బాట పట్టింది. అందరు తప్పక ఈ నవల చదువగలరు అని ఆశిస్తూ..                            - శాంతాదేవి

Features

  • : Gulmohar
  • : Polkampalli Santha Devi
  • : Surya Prachuranalu
  • : EMESCO0920
  • : Paperback
  • : 2017
  • : 232
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gulmohar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam