Prema Picchi

Rs.90
Rs.90

Prema Picchi
INR
SAHITYA146
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ప్రేమ, అనురాగం, ఆరాధన తొణికిసలాడే అతడి విస్పారిత నేత్రాల్లోకి చూస్తూ ఆ చూపుల్లోనే నా జీవితం బంధింపబడితే మనసుకు ఎంత హాయి, బ్రతుక్కి ఎంతటి భాగ్యం అనిపించింది ఒక్కక్షణం. కాని, ఆ అదృష్టాన్ని ఒకనాడు చేతులారా పాడుచేసుకున్నానని స్పురించేసరికి విషాదభరితమైపోయింది హృదయం. "ఎందుకు చేశానలా? సంఘమిత్రాను కావాలనా? పేరుకు సంఘమిత్రను అయినాను గాని సంఘానికి ఎంతవరకు మిత్రురాలిని కాగలిగాను? ఇది తేల్చవాలసింది భవిష్యత్తు. ఇప్పుడు మాత్రం శత్రుమిత్రుల మధ్య ఊగుతున్నాను. కిరణ్ కవ్వింపుకు ఇలా లొంగిపోతే నాన్నకు ఇచ్చినమాట ఎంతవరకు నిలబెట్టుకోగలను?"

Features

  • : Prema Picchi
  • : Polkampalli Santha Devi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA146
  • : Paperback
  • : 2017
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prema Picchi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam