Durmargudu

By Madhu Babu (Author)
Rs.200
Rs.200

Durmargudu
INR
MANIMN1269
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 9 Days
Check for shipping and cod pincode

Description

             బుగ్గల మీదకి జారుతున్న కన్నీటిని తుడుచుకొను కూడా తుడుచుకోకుండా, పెదవులు బిగించి చూసింది ఆ యువతీ.

             "నువ్వు గుర్రుగా చూస్తే నేను భయపడి నిన్ను వదిలేస్తాన్ని అనుకోబోకు . నా ప్రశ్నకు సమాధానం కావాలి." కాలుమీద కాలు తీసుకుని కూర్చుంటూ ఓర్పుగా ఆప్పటికీ మూడోసారి అడిగాడు జుగాని.

             స్వల్పంగా వణికాయి ఆ యువతీ పెదవులు. " నాకు తెలియదు. నాకేమి తెలియదు" జీరబోయిన కంఠంలో నుంచి అప్రయత్నంగా బయటకి వచ్చాయి మాటలు.

               "నిన్న రాత్రి మక్బుల్ అడ్డాలో రెండులక్షల పదివేలకు పైగా పందెం గెలిచాడు ని పెనిమిటి. ఎక్కడ దాచాడు?" సూటిగా అడిగాడు జుగాని.

               నెత్తురు మడుగులో పడివున్న తన పెనిమిటి వైపు తనకు తెలియకుండానే తతిప్పి చూసింది ఆమె. అధికం అయిపొయింది దుఃఖం వెక్కివెక్కి ఎడ్వాటం మొదలు పెట్టింది.

             బుగ్గల మీదకి జారుతున్న కన్నీటిని తుడుచుకొను కూడా తుడుచుకోకుండా, పెదవులు బిగించి చూసింది ఆ యువతీ.              "నువ్వు గుర్రుగా చూస్తే నేను భయపడి నిన్ను వదిలేస్తాన్ని అనుకోబోకు . నా ప్రశ్నకు సమాధానం కావాలి." కాలుమీద కాలు తీసుకుని కూర్చుంటూ ఓర్పుగా ఆప్పటికీ మూడోసారి అడిగాడు జుగాని.              స్వల్పంగా వణికాయి ఆ యువతీ పెదవులు. " నాకు తెలియదు. నాకేమి తెలియదు" జీరబోయిన కంఠంలో నుంచి అప్రయత్నంగా బయటకి వచ్చాయి మాటలు.                "నిన్న రాత్రి మక్బుల్ అడ్డాలో రెండులక్షల పదివేలకు పైగా పందెం గెలిచాడు ని పెనిమిటి. ఎక్కడ దాచాడు?" సూటిగా అడిగాడు జుగాని.                నెత్తురు మడుగులో పడివున్న తన పెనిమిటి వైపు తనకు తెలియకుండానే తతిప్పి చూసింది ఆమె. అధికం అయిపొయింది దుఃఖం వెక్కివెక్కి ఎడ్వాటం మొదలు పెట్టింది.

Features

  • : Durmargudu
  • : Madhu Babu
  • : Satyavani Publications
  • : MANIMN1269
  • : Paperback
  • : 2020
  • : 350
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Durmargudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam