Athanu

By Madhu Babu (Author)
Rs.150
Rs.150

Athanu
INR
SATHYA0037
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            గుండెలు జల్లుమనే వేగంతో వచ్చి సడన్ బ్రేకుతో తాంతియా నగర్ మధ్యలో ఆగింది ఆ పోలిస్ వ్యాన్.

             పొడుగాటి లాఠీలు పట్టుకుని, పుట్టలోనించి వెలువడుతున్న చీమలమాదిరి స్పీడ్ గా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్.

            పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియా నగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవులు మాత్రమే కనిపించే మఫ్సల్ ఏరియా.

           తూర్పుదిక్కు తెల్లబడకముందే మిడతలదండులా వచ్చిపడిన ఆ కానిస్టేబుల్స్ ని చూసి ఖంగారుపడిపోయారు అక్కడ వున్నవారందరూ.

           అసలు ఏం జరిగింది. పేదప్రజలు నివసించే ప్రదేశంలోకి పోలిస్ వ్యాన్ రావడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "అతను".

- మధుబాబు

            గుండెలు జల్లుమనే వేగంతో వచ్చి సడన్ బ్రేకుతో తాంతియా నగర్ మధ్యలో ఆగింది ఆ పోలిస్ వ్యాన్.              పొడుగాటి లాఠీలు పట్టుకుని, పుట్టలోనించి వెలువడుతున్న చీమలమాదిరి స్పీడ్ గా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్.             పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియా నగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవులు మాత్రమే కనిపించే మఫ్సల్ ఏరియా.            తూర్పుదిక్కు తెల్లబడకముందే మిడతలదండులా వచ్చిపడిన ఆ కానిస్టేబుల్స్ ని చూసి ఖంగారుపడిపోయారు అక్కడ వున్నవారందరూ.            అసలు ఏం జరిగింది. పేదప్రజలు నివసించే ప్రదేశంలోకి పోలిస్ వ్యాన్ రావడానికి కారణం ఏమిటి తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "అతను". - మధుబాబు

Features

  • : Athanu
  • : Madhu Babu
  • : Sri Srinivasa Publications
  • : SATHYA0037
  • : Paperback
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Athanu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam