Dhuthika Vijayam

Rs.175
Rs.175

Dhuthika Vijayam
INR
EMESCO1094
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             జాము పొద్దెక్కినా చిన్నరాణి మాధవీదేవి నిద్ర నుంచి మేల్కొనలేదు. పరిచారికలకు ఏమి పాలుపోలేదు. ఆమెకు నిద్రాభంగం చేసే సాహసం ఎవ్వరికీ లేదు. రాణికి ఎంతో సన్నిహితంగా వుండే ప్రియచెలి సరస్వతే ఎంతో ఆందోళనకు గురైంది.
              తీరా నిద్ర లేచాక ఇంత పొద్దెక్కేదాకా తనను గాఢ నిద్రలో ఉంచినందుకు చిన్నరాణి ఏమంటుందో? మేల్కొల్పితే ఏం చికాకుపడి కోపం చేస్తుందో? సేవికలందరూ ఎటూ తోచక కొట్టుమిట్టాడుతున్నారు.
            అందునా ఇవాళ నవరాత్రీ ఉత్సవాల ఆరంభ దినం. ఈ దినాన అవంతీ పట్టణమంతా కోలాహలంగా ఉంటుంది. ఏవో కొత్త శక్తులు ఆవహించిన విధంగా పౌరులందరూ ఎంతో ఉద్విగ్నంగా ఉంటారు. కానీ, ఈ తొమ్మిది రోజులూ రాత్రిoబవళ్ళు రాజవంశంలోని ఆబాల గోపాలమూ ఉత్సాహంగా గడుపుతారు.
                                                                                                                         - ధనికొండ హనుమంతరావు  
 
             జాము పొద్దెక్కినా చిన్నరాణి మాధవీదేవి నిద్ర నుంచి మేల్కొనలేదు. పరిచారికలకు ఏమి పాలుపోలేదు. ఆమెకు నిద్రాభంగం చేసే సాహసం ఎవ్వరికీ లేదు. రాణికి ఎంతో సన్నిహితంగా వుండే ప్రియచెలి సరస్వతే ఎంతో ఆందోళనకు గురైంది.               తీరా నిద్ర లేచాక ఇంత పొద్దెక్కేదాకా తనను గాఢ నిద్రలో ఉంచినందుకు చిన్నరాణి ఏమంటుందో? మేల్కొల్పితే ఏం చికాకుపడి కోపం చేస్తుందో? సేవికలందరూ ఎటూ తోచక కొట్టుమిట్టాడుతున్నారు.             అందునా ఇవాళ నవరాత్రీ ఉత్సవాల ఆరంభ దినం. ఈ దినాన అవంతీ పట్టణమంతా కోలాహలంగా ఉంటుంది. ఏవో కొత్త శక్తులు ఆవహించిన విధంగా పౌరులందరూ ఎంతో ఉద్విగ్నంగా ఉంటారు. కానీ, ఈ తొమ్మిది రోజులూ రాత్రిoబవళ్ళు రాజవంశంలోని ఆబాల గోపాలమూ ఉత్సాహంగా గడుపుతారు.                                                                                                                          - ధనికొండ హనుమంతరావు    

Features

  • : Dhuthika Vijayam
  • : Dhanikonda Hanumantharao
  • : Sahithi Publications
  • : EMESCO1094
  • : Paperback
  • : 2019
  • : 320
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dhuthika Vijayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam