Maro Maha Sangramam

By Smt Patti Sumati (Author)
Rs.50
Rs.50

Maro Maha Sangramam
INR
VISHALA005
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                           శ్రీమతి సుమతి ఒక యదార్థ సంఘటనను ఇతివృత్తంగా, కధావస్తువుగా ఎంచుకొని ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలోని భార్యభర్తల నడుమ దైనందిన జీవితంలో జరిగే సంఘర్షనలను చొప్పించి, దానిని ఓ అత్యద్భుత కావ్యంగా జీవం ఉట్టిపడేటట్లు మలచిన తీరు రచయిత్రి పరిమితి ఏమిటో మనం అవగతం చేసుకోవచ్చు. నిర్భయ తన తుది శ్వాసవరకు పోరాడిన తీరు, పోరాటపటిమ ప్రతీ హృదయాన్ని కలచివేసింది. కళ్ళ నీళ్ళు పెట్టని జనావళి లేదు. నిర్భయ నిజంగా వీరనారి. నిర్భయ ఉదంతంవల్ల యావత్తు భారత యువతి నిర్భయంగా జీవించటానికి స్త్రీశక్తి ఏమిటో తెలియకనే తెలిపింది రచయిత్రి.

                          ఇటువంటి సంఘటనలు మరల మరల మన భారతగడ్డ పై పునరావృతంకాకుండా వుండడానికి రచయిత్రి సుమతి పరిష్కార దిశగా ఈ ఇతివృత్తానికి రూపాన్నిచ్చి జీవాన్ని నింపింది. యావత్తు భారతావనే కాదు - ఈ ఉదంతంవల్ల ప్రపంచంలోని మానవతావాదులంతా నిర్ఘంతపోయారు. ఈ సంఘటనకు ఓ శాశ్వత పరిష్కారం చట్టం రూపంలో రావటం ప్రప్రధమము. రచయిత్రి సుమతి ప్రయత్న ప్రతిరూపమే ఈ ఉదంత సారం

                                                                                                                         శ్రీమతి. పత్తి సుమతి

 

 

 

 

 

 

 

 

                           శ్రీమతి సుమతి ఒక యదార్థ సంఘటనను ఇతివృత్తంగా, కధావస్తువుగా ఎంచుకొని ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలోని భార్యభర్తల నడుమ దైనందిన జీవితంలో జరిగే సంఘర్షనలను చొప్పించి, దానిని ఓ అత్యద్భుత కావ్యంగా జీవం ఉట్టిపడేటట్లు మలచిన తీరు రచయిత్రి పరిమితి ఏమిటో మనం అవగతం చేసుకోవచ్చు. నిర్భయ తన తుది శ్వాసవరకు పోరాడిన తీరు, పోరాటపటిమ ప్రతీ హృదయాన్ని కలచివేసింది. కళ్ళ నీళ్ళు పెట్టని జనావళి లేదు. నిర్భయ నిజంగా వీరనారి. నిర్భయ ఉదంతంవల్ల యావత్తు భారత యువతి నిర్భయంగా జీవించటానికి స్త్రీశక్తి ఏమిటో తెలియకనే తెలిపింది రచయిత్రి.                           ఇటువంటి సంఘటనలు మరల మరల మన భారతగడ్డ పై పునరావృతంకాకుండా వుండడానికి రచయిత్రి సుమతి పరిష్కార దిశగా ఈ ఇతివృత్తానికి రూపాన్నిచ్చి జీవాన్ని నింపింది. యావత్తు భారతావనే కాదు - ఈ ఉదంతంవల్ల ప్రపంచంలోని మానవతావాదులంతా నిర్ఘంతపోయారు. ఈ సంఘటనకు ఓ శాశ్వత పరిష్కారం చట్టం రూపంలో రావటం ప్రప్రధమము. రచయిత్రి సుమతి ప్రయత్న ప్రతిరూపమే ఈ ఉదంత సారం                                                                                                                          శ్రీమతి. పత్తి సుమతి                

Features

  • : Maro Maha Sangramam
  • : Smt Patti Sumati
  • : Visalandhra Publishers
  • : VISHALA005
  • : paperback
  • : 2015
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maro Maha Sangramam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam