Maro Amma

By Mary Jones (Author)
Rs.75
Rs.75

Maro Amma
INR
PRAJASH170
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               "ఎక్కడ కార్మిక సమ్మెలుంటాయో అక్కడ మదర్ జోన్స్ ఉంటుంది. ఆమె 'మైనర్స్ ఏంజెల్' గని కార్మికుల పాలిట దేవత" అని ఆమె జీవిత చరిత్ర రాసిన డేల్ ఫేదర్లీంగ్ కీర్తించగా ...

               "అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళ మదర్ జోన్స్" అన్న ముద్రతో గనుల యజమానులు దాడి చేశారు.

             "నా అడ్రెస్ నా కాళ్ళ చెప్పుల్లాంటిది. అది నాతోనే ప్రయాణిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలే నా చిరునామా" అంటూ, తన చిరునామా అడిగిన ఆమెరికా కాంగ్రెస్ పెద్దలకు ఆమె ఇచ్చిన సమాధానం ఆమె జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.

             ఆమెరికా కార్మికులకు 'మదర్ జోన్స్' గా మారిన 'మేరి హారిస్ జోన్స్' ఆత్మకధ మదించిన ఆమెరికా గుత్తపెట్టుబడిని, దాని ఇనుప గిట్టల క్రింద నలిగి ఛిద్రమైన కార్మికుల బ్రతుకుల్ని వివరించే వ్యధార్ధ గాధ.

- మేరీజోన్స్

               "ఎక్కడ కార్మిక సమ్మెలుంటాయో అక్కడ మదర్ జోన్స్ ఉంటుంది. ఆమె 'మైనర్స్ ఏంజెల్' గని కార్మికుల పాలిట దేవత" అని ఆమె జీవిత చరిత్ర రాసిన డేల్ ఫేదర్లీంగ్ కీర్తించగా ...                "అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళ మదర్ జోన్స్" అన్న ముద్రతో గనుల యజమానులు దాడి చేశారు.              "నా అడ్రెస్ నా కాళ్ళ చెప్పుల్లాంటిది. అది నాతోనే ప్రయాణిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలే నా చిరునామా" అంటూ, తన చిరునామా అడిగిన ఆమెరికా కాంగ్రెస్ పెద్దలకు ఆమె ఇచ్చిన సమాధానం ఆమె జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.              ఆమెరికా కార్మికులకు 'మదర్ జోన్స్' గా మారిన 'మేరి హారిస్ జోన్స్' ఆత్మకధ మదించిన ఆమెరికా గుత్తపెట్టుబడిని, దాని ఇనుప గిట్టల క్రింద నలిగి ఛిద్రమైన కార్మికుల బ్రతుకుల్ని వివరించే వ్యధార్ధ గాధ. - మేరీజోన్స్

Features

  • : Maro Amma
  • : Mary Jones
  • : CITU
  • : PRAJASH170
  • : Paperback
  • : November 2013
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maro Amma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam