A P Revised Pension Rules, 1980 & Contributory Pension Scheme

By P Hanumanthu (Author)
Rs.450
Rs.450

A P Revised Pension Rules, 1980 & Contributory Pension Scheme
INR
ASIALAW189
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబందించిన చట్టాల స్వరూపాలను నియమ నిబంధనలను సవివరంగా వివరిస్తూ విభిన్న అంశాలపై నేను సంకలనో చేసి ప్రచురించబడి పుస్తకాలను విశేష ఆదరణ లభించటం చాలా సంతోషించవలసిన విషయం.
         చాలా మంది పాఠకులు సర్వీసు విషయాలపైనా కాకుండా తాము ప్రభుత్వ తదితర సంస్థలలో సుదీర్ఘకాలం పనిచేసి నిర్దేశిత ఉద్యోగ కాల పరిమితి తర్వాత పదవి విరమణ చేయు సందర్భాలలో లభించు పింఛను పింఛను ఆధారిత ఆర్థిక సౌలభ్యలు తమ తదనంతరం తమ కుటుంబ సబ్యులకు ప్రభుత్వం ఒనగూర్చే ఆర్థిక సౌలభ్యలు అట్టి ఆర్థిక సౌలబ్యాలు పొందుటకు సంబందించిన నియమ నిబంధనలు అనుసరించవలసిన విధి విధానముల గురించి వివరిస్తూ పుస్తకం తెలుగులో ప్రచురించవలసినదిగా కోరుచూ ఉత్తరాలు ప్రశారు. వారి కోరికను దృష్టిలో ఉంచుకొని సంబంధిత సమాచారాన్ని విభిన్న ప్రభుత్వ నియమావళుల నుంచి సేకరించి వాటిని అంశాలవారీగా విభజించి వాటికీ సంబందించిన వివరాలు వాడుక భాషలో వివరిస్తూ కొన్నింటి విషయాలలో ఉదాహరణలు కూడా పొందుపరుస్తూ మరియు వాటికీ సంబందించిన అతి ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తరువుల  నకళ్లు కూడా జతపరుస్తూ ఈ పుస్తకం సంకలనం చేయబడినది.
                                                                                                      - పి హనుమంతు 
         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబందించిన చట్టాల స్వరూపాలను నియమ నిబంధనలను సవివరంగా వివరిస్తూ విభిన్న అంశాలపై నేను సంకలనో చేసి ప్రచురించబడి పుస్తకాలను విశేష ఆదరణ లభించటం చాలా సంతోషించవలసిన విషయం.          చాలా మంది పాఠకులు సర్వీసు విషయాలపైనా కాకుండా తాము ప్రభుత్వ తదితర సంస్థలలో సుదీర్ఘకాలం పనిచేసి నిర్దేశిత ఉద్యోగ కాల పరిమితి తర్వాత పదవి విరమణ చేయు సందర్భాలలో లభించు పింఛను పింఛను ఆధారిత ఆర్థిక సౌలభ్యలు తమ తదనంతరం తమ కుటుంబ సబ్యులకు ప్రభుత్వం ఒనగూర్చే ఆర్థిక సౌలభ్యలు అట్టి ఆర్థిక సౌలబ్యాలు పొందుటకు సంబందించిన నియమ నిబంధనలు అనుసరించవలసిన విధి విధానముల గురించి వివరిస్తూ పుస్తకం తెలుగులో ప్రచురించవలసినదిగా కోరుచూ ఉత్తరాలు ప్రశారు. వారి కోరికను దృష్టిలో ఉంచుకొని సంబంధిత సమాచారాన్ని విభిన్న ప్రభుత్వ నియమావళుల నుంచి సేకరించి వాటిని అంశాలవారీగా విభజించి వాటికీ సంబందించిన వివరాలు వాడుక భాషలో వివరిస్తూ కొన్నింటి విషయాలలో ఉదాహరణలు కూడా పొందుపరుస్తూ మరియు వాటికీ సంబందించిన అతి ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తరువుల  నకళ్లు కూడా జతపరుస్తూ ఈ పుస్తకం సంకలనం చేయబడినది.                                                                                                       - పి హనుమంతు 

Features

  • : A P Revised Pension Rules, 1980 & Contributory Pension Scheme
  • : P Hanumanthu
  • : Asia Law House
  • : ASIALAW189
  • : Paperback
  • : 2018
  • : 426
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:A P Revised Pension Rules, 1980 & Contributory Pension Scheme

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam