All About Fundamental Rules & Pay Fixation Made Easy

By Sri P Hanumanthu (Author)
Rs.540
Rs.540

All About Fundamental Rules & Pay Fixation Made Easy
INR
ASIALAW161
In Stock
540.0
Rs.540


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ప్రతి ఒక్క ఉద్యోగస్థుడు తన సర్వీసు కాలంలో, విధుల నిర్వహణ సందర్భంగా తప్పని సరిగా తెలుసుకొనవలసిన అత్యంత ప్రాముఖ్యాత గల నియమ నిబంధనలు ఆంగ్లంలో ప్రచురితమైన మూలసూత్రములు యందు కలిగివున్నవి. ఆంగ్లంలో ఉన్నటువంటి మూల సూత్రములు అతి క్లిష్టమైన పరభాషయైన ఆంగ్లంలో ఉన్నందున సామాన్య ఉద్యోగి, వాటిపై సరియైన అవగాహన లేక అర్థం కాక సతమతమవుతూ ఉండడం మనము గమనిస్తూ ఉంటాము. అలాంటి అతి క్లిష్టమైన మూలసూత్రములు అధికార భాషయైన తెలుగులో ఉంటే, అది ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటే, అది ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుందని చాలామంది ఉద్యోగులు మాకు తెలియ చేయటం జరిగింది.

         అది కూడా అందరికి అర్థమయ్యే పద్ధతిలో సరళమైన వ్యావహారిక తెలుగు భాషలో ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, అందువలన మేము ఇది వరకే ఎన్నో రకముల విషయాలపై తెలుగులో ప్రచురించిన పద్ధతిలోనే మూలసూత్రము అదే  విభిన్న రకముల వేతన స్థిరీకరణ పద్ధతులు, సరళీకృతము చేస్తూ, ప్రచురిస్తే ఉద్యోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చాలా ఉత్తరాలు మేము అందుకోవటం జరిగింది. 'మూలసూత్రములు మరియు వేతన స్థిరీకరణలు - సరళీకృతము' (Fundamental Rules & Pay fixations made easy) అనే ఈ పుస్తకము తెలుగులో ప్రచురించటం జరిగింది.

                ప్రతి ఒక్క ఉద్యోగస్థుడు తన సర్వీసు కాలంలో, విధుల నిర్వహణ సందర్భంగా తప్పని సరిగా తెలుసుకొనవలసిన అత్యంత ప్రాముఖ్యాత గల నియమ నిబంధనలు ఆంగ్లంలో ప్రచురితమైన మూలసూత్రములు యందు కలిగివున్నవి. ఆంగ్లంలో ఉన్నటువంటి మూల సూత్రములు అతి క్లిష్టమైన పరభాషయైన ఆంగ్లంలో ఉన్నందున సామాన్య ఉద్యోగి, వాటిపై సరియైన అవగాహన లేక అర్థం కాక సతమతమవుతూ ఉండడం మనము గమనిస్తూ ఉంటాము. అలాంటి అతి క్లిష్టమైన మూలసూత్రములు అధికార భాషయైన తెలుగులో ఉంటే, అది ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటే, అది ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుందని చాలామంది ఉద్యోగులు మాకు తెలియ చేయటం జరిగింది.          అది కూడా అందరికి అర్థమయ్యే పద్ధతిలో సరళమైన వ్యావహారిక తెలుగు భాషలో ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, అందువలన మేము ఇది వరకే ఎన్నో రకముల విషయాలపై తెలుగులో ప్రచురించిన పద్ధతిలోనే మూలసూత్రము అదే  విభిన్న రకముల వేతన స్థిరీకరణ పద్ధతులు, సరళీకృతము చేస్తూ, ప్రచురిస్తే ఉద్యోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చాలా ఉత్తరాలు మేము అందుకోవటం జరిగింది. 'మూలసూత్రములు మరియు వేతన స్థిరీకరణలు - సరళీకృతము' (Fundamental Rules & Pay fixations made easy) అనే ఈ పుస్తకము తెలుగులో ప్రచురించటం జరిగింది.

Features

  • : All About Fundamental Rules & Pay Fixation Made Easy
  • : Sri P Hanumanthu
  • : Asia Law House
  • : ASIALAW161
  • : Paperback
  • : 2018
  • : 465
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:All About Fundamental Rules & Pay Fixation Made Easy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam