O Constable Kadha

Rs.40
Rs.40

O Constable Kadha
INR
EMESCO0219
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         పోలీసుల విధులన్నీ నేర నిరోధన, నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణలతోనే ముడిపడి ఉంటాయి. నేర నిరోధన కోసం తరచుగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ప్రతి పోలీసు ఉద్యోగికీ కలుగుతుంది. ఊరేగింపులు, ధర్నాలు, సమ్మెలు చేసేటప్పుడు ఆందోళనకారులు ఉన్నంత సంఖ్యలో పోలీసులు ఉండరు. ఆ సమయాల్లో ఏదైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే అత్యంత చాకచక్యంగా, తెలివితో నెగ్గుకు రావాల్సిన అవసరం ఉంది.

          "The mob has many heads but no brains" అన్న సామెతను మాత్రం మన పోలీసులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. గుంపుగా గుమిగూడిన జనం ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయ స్థితిలో విధ్వంసానికి, హింసాకాండకు పూనుకుంటారు. వాళ్ళు ఆలోచించే విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతారు. పోలీసుల గురించి చక్కటి అవగాహన కలిగించే ఈ అపురూప 'నవల' చదవండి.

                                - రావులపాటి సీతారాంరావు 

         పోలీసుల విధులన్నీ నేర నిరోధన, నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణలతోనే ముడిపడి ఉంటాయి. నేర నిరోధన కోసం తరచుగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ప్రతి పోలీసు ఉద్యోగికీ కలుగుతుంది. ఊరేగింపులు, ధర్నాలు, సమ్మెలు చేసేటప్పుడు ఆందోళనకారులు ఉన్నంత సంఖ్యలో పోలీసులు ఉండరు. ఆ సమయాల్లో ఏదైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే అత్యంత చాకచక్యంగా, తెలివితో నెగ్గుకు రావాల్సిన అవసరం ఉంది.           "The mob has many heads but no brains" అన్న సామెతను మాత్రం మన పోలీసులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. గుంపుగా గుమిగూడిన జనం ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయ స్థితిలో విధ్వంసానికి, హింసాకాండకు పూనుకుంటారు. వాళ్ళు ఆలోచించే విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతారు. పోలీసుల గురించి చక్కటి అవగాహన కలిగించే ఈ అపురూప 'నవల' చదవండి.                                 - రావులపాటి సీతారాంరావు 

Features

  • : O Constable Kadha
  • : Ravulapati Sitaram Rao
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0219
  • : Paperback
  • : 2015
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:O Constable Kadha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam