Khakee Kalam

Rs.100
Rs.100

Khakee Kalam
INR
SAHITYA107
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         అన్నివేళలా ఖూనిలే కానక్కర్లేదు. దొమ్మీలే జరగక్కర్లేదు. అద్భుతమైన పరిశోధన అనుకున్నది కాస్త తుస్సుమనవచ్చు. రొటీన్ దర్యాప్తు అనుకున్నది ఊహించని మలుపులు తిరగవచ్చు. ఇలాంటి ఘటనలను ఆసక్తికరమైన కథనంతో "ఖాకీ కలం" అందిస్తుంది. పోలీసు వృత్తిలో తన అనుభవాలను రంగరించి ఉత్కంఠను రేకెత్తించే కథలుగా మలచి సమర్పిస్తున్న శ్రీ రావులపాటి సీతారం రావు సుప్రసిద్ధ కథా రచయిత. తెలుగులోని అనేక వార, మాస పత్రికల్లో ఆయన కథలు ప్రచురితమయ్యాయి. ఈ సంపుటిలోని కథలు ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురించబడి, ఆశేష పాఠకులు విశేష అభిమానాన్ని అందుకున్నవే!

Features

  • : Khakee Kalam
  • : Ravulapati Seetaram Rao
  • : Sahiti Prachuranalu
  • : SAHITYA107
  • : Paperback
  • : 2016
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Khakee Kalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam