Vyaktitva Vikasa Satakam

Rs.150
Rs.150

Vyaktitva Vikasa Satakam
INR
MANIMN5372
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అసలు తప్పు ఏది?

తప్పులేనివాడు ధరయందు దొరకడు
మనిషిచేయు తప్పు మానుకాదు.
తెలిసి చేయు తప్పు, దిద్దుకొనని తప్పు
అసలు సిసలు తప్పు లరసి చూడ 11

వివరణ :

ప్రపంచంలో తప్పుచేయని వాడు ఉండడు. తప్పులు మనుషులు చేస్తారు. గాని, చెట్లు మానులుకాదు (to err is human). కాబట్టి తప్ప చేయడం అనేది సహజమే. అయితే అసలుతప్ప ఏమిటంటే ఒక విషయం తప్పు అని తెలిసి కూడ దానిని దిద్దుకొనక పోవడం, మరలా మరలా చేయడం!...............

అసలు తప్పు ఏది? తప్పులేనివాడు ధరయందు దొరకడు మనిషిచేయు తప్పు మానుకాదు. తెలిసి చేయు తప్పు, దిద్దుకొనని తప్పు అసలు సిసలు తప్పు లరసి చూడ 11 వివరణ : ప్రపంచంలో తప్పుచేయని వాడు ఉండడు. తప్పులు మనుషులు చేస్తారు. గాని, చెట్లు మానులుకాదు (to err is human). కాబట్టి తప్ప చేయడం అనేది సహజమే. అయితే అసలుతప్ప ఏమిటంటే ఒక విషయం తప్పు అని తెలిసి కూడ దానిని దిద్దుకొనక పోవడం, మరలా మరలా చేయడం!...............

Features

  • : Vyaktitva Vikasa Satakam
  • : Kopalli Venkata Kotilingam
  • : Sahiti Mitrulu, Vijayawada
  • : MANIMN5372
  • : paparback
  • : 2024
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vyaktitva Vikasa Satakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam