Vyakthithva Vikasa Kadhalu

By G V Subramanyam (Author)
Rs.90
Rs.90

Vyakthithva Vikasa Kadhalu
INR
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ప్రాప్తాన్ని నమ్ముకు కూర్చుంటే .. 
నీవు వట్టిమనిషి వి . నిన్ను నువ్వు అవిష్కరించుకుంటే అణు శక్తివి 
 
నాయకుడు తన అనుచరులని లక్ష్యం దిశగా నడిపించాలి ఆతని మాటలు మెదడుని కాక మనుసుని తాకాలి హృదయపు తలపులని తెరిచే తాళం చెవి ' కధ'
 
ప్రపంచీకరణ నేపధ్యంలో వ్యక్తులకి, సంస్థలకి తమ ప్రతిభను నిరుపించుకోక థప్పదు. అందువల్ల అన్ని రకాల నైపుణ్యాలను వాళ్ళు పెంచుకొవలి. వారి విజయాలకు స్పుర్తినిచ్చేవి పుస్తకాలే . అవి పాశ్చాత్య దేశాల పుస్తకాలే కానక్కరలేదు .  
మన పంచతంత్ర కధలు చాలు . మూర్ఖులైన రాజకుమారులను కేవలం ఆరు నెలల్లో రాజనీతజ్నులని చేసిన గ్రంధం "పంచతంత్రం"
ఈ కధలలో వచ్చే సింహం , పావురం , కాకి , ఎలుక , తాబేలు ... స్వీయ నాయకత్వానికి , పరస్పర స్నేహానికి, ధైర్యంతో , పట్టుదలతో ఆపదలు అధిగమించడానికి ప్రతీకలు . 
ప్రాప్తాన్ని నమ్ముకు కూర్చుంటే ..  నీవు వట్టిమనిషి వి . నిన్ను నువ్వు అవిష్కరించుకుంటే అణు శక్తివి    నాయకుడు తన అనుచరులని లక్ష్యం దిశగా నడిపించాలి ఆతని మాటలు మెదడుని కాక మనుసుని తాకాలి హృదయపు తలపులని తెరిచే తాళం చెవి ' కధ'   ప్రపంచీకరణ నేపధ్యంలో వ్యక్తులకి, సంస్థలకి తమ ప్రతిభను నిరుపించుకోక థప్పదు. అందువల్ల అన్ని రకాల నైపుణ్యాలను వాళ్ళు పెంచుకొవలి. వారి విజయాలకు స్పుర్తినిచ్చేవి పుస్తకాలే . అవి పాశ్చాత్య దేశాల పుస్తకాలే కానక్కరలేదు .   మన పంచతంత్ర కధలు చాలు . మూర్ఖులైన రాజకుమారులను కేవలం ఆరు నెలల్లో రాజనీతజ్నులని చేసిన గ్రంధం "పంచతంత్రం" ఈ కధలలో వచ్చే సింహం , పావురం , కాకి , ఎలుక , తాబేలు ... స్వీయ నాయకత్వానికి , పరస్పర స్నేహానికి, ధైర్యంతో , పట్టుదలతో ఆపదలు అధిగమించడానికి ప్రతీకలు . 

Features

  • : Vyakthithva Vikasa Kadhalu
  • : G V Subramanyam
  • : EMESCO
  • : VISHALA230
  • : Paper back
  • : 151
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vyakthithva Vikasa Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam