Meraithe Emm Chestaru

By Madireddy Sulochana (Author)
Rs.110
Rs.110

Meraithe Emm Chestaru
INR
KWALITY135
In Stock
110.0
Rs.110


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              పసుపు కాళ్ళతో కొంగు కొంగు ముడివేసుకున్న కొత్త జంట పవళింపు సేవకు ఆయత్తమవుతుండగా, తన తండ్రి మరణానికి కారణమైంది ఈ అమ్మాయి తండ్రే అనే దుర్వార్త కథానాయకుడి గుండెల్లో అగ్గిభరాటాలను రేపింది. అతనా పారాణి తడి ఆరని ప్రియురాలిని ఏం చెయ్యాలి? మీరైతే ఏం చేస్తారు?

       తన తల్లి ఆ పెళ్లికూతుర్ని సమర్ధించి దంపతుల్ని దగ్గరకు చేర్చింది. ఆ తల్లికే ఈ విషవార్త తెలిసి కోడల్ని వదిలెయ్యమని శాసించింది. అప్పుడు మీరైతే ఏం చేస్తారు? 

         తన అక్క భర్త ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే దూరమైన ఆ ఇల్లాలే తనను పరితజించిన భర్తకు సాయంచేసింది. ఈ విషయం మీకు తెలిసినా, లోకానికి తెలియాలంటే మీరైతే ఏం చేస్తారు?

             ఈ కథ అంతా అతనికి అన్ని కోణాలనుంచి దగ్గరైన ఓ అమ్మాయికి తెలిసింది అలాంటి పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదివి తీరవలసిందే!

              పసుపు కాళ్ళతో కొంగు కొంగు ముడివేసుకున్న కొత్త జంట పవళింపు సేవకు ఆయత్తమవుతుండగా, తన తండ్రి మరణానికి కారణమైంది ఈ అమ్మాయి తండ్రే అనే దుర్వార్త కథానాయకుడి గుండెల్లో అగ్గిభరాటాలను రేపింది. అతనా పారాణి తడి ఆరని ప్రియురాలిని ఏం చెయ్యాలి? మీరైతే ఏం చేస్తారు?        తన తల్లి ఆ పెళ్లికూతుర్ని సమర్ధించి దంపతుల్ని దగ్గరకు చేర్చింది. ఆ తల్లికే ఈ విషవార్త తెలిసి కోడల్ని వదిలెయ్యమని శాసించింది. అప్పుడు మీరైతే ఏం చేస్తారు?           తన అక్క భర్త ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే దూరమైన ఆ ఇల్లాలే తనను పరితజించిన భర్తకు సాయంచేసింది. ఈ విషయం మీకు తెలిసినా, లోకానికి తెలియాలంటే మీరైతే ఏం చేస్తారు?              ఈ కథ అంతా అతనికి అన్ని కోణాలనుంచి దగ్గరైన ఓ అమ్మాయికి తెలిసింది అలాంటి పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదివి తీరవలసిందే!

Features

  • : Meraithe Emm Chestaru
  • : Madireddy Sulochana
  • : Qwality Publications
  • : KWALITY135
  • : Paperback
  • : 2017
  • : 270
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Meraithe Emm Chestaru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam