Prema Panjaram

By Madireddy Sulochana (Author)
Rs.120
Rs.120

Prema Panjaram
INR
KWALITY134
In Stock
120.0
Rs.120

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                సుడిగాలిలా వచ్చిన ఆ యువతి సంజయ్ చేయి పట్టుకుంది. "ప్లీజ్! మీరెవరో దేవుడు అనుకుంటాను. ఒక్కసారి.. ఒక్కసారి నాకు భర్తగా నటించండి ప్లీజ్!" అన్నది భయంగా వెనక్కు చూస్తూ. సొగసైన అమ్మాయి ఓ క్షణం భర్తగా నటించమని కోరితే ఏ యువకుడు తిరస్కరిస్తాడు? సంజయ్ కూడా కాదనలేదు. పూర్ణిమ రాకతో అతడి జీవితంలో వెన్నెల కురిసింది. కాని ఆమె స్నేహితుడికి కాబోయిన అర్థాంగి అని తెలిసింది ఇంతలో. అక్కడినుంచి అపార్ధాలు అనర్ధాలు.. ప్రేమ పంజరం నుంచి పారిపోయిన పూర్ణిమ తిరిగి అతడికి దక్కుతుందా? మీ అభిమాన రచయిత్రి మాదిరెడ్డి సులోచన వినూత్న సృష్టి 'ప్రేమ పంజరం'.

Features

  • : Prema Panjaram
  • : Madireddy Sulochana
  • : Qwality Publishers
  • : KWALITY134
  • : Paperback
  • : 2017
  • : 264
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prema Panjaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam