నా మనవి
అక్షరాల పదాలుగా, పదాలు,
వాక్యాలుగా, వాక్యాలు కథలుగా, గ్రంథాలుగా...... ఒకప్పటి వరి పంటను మనుషుల ద్వారా ఇంటికి చేర్చే విధానానికి, నేడు మిషనరీ ద్వారా ఇంటి యంగ్ తెచ్చే విధానానికి ఎంత తేడ .......
మట్టి కుండలో వంటకు, స్టీల్ పాత్రలో వంటకు, ఎంత తేడ.. అస్త్రాల, శస్త్రాల మానవుల సాధారణ యుద్ధాలకు, నేడు శత్రజ్ఞుల అణు అస్త్రాల సాంకేతిక యుద్ధాలకు ఎంత తేడా.. రోజురోజుకు మనం పరిణితి చెందుతున్నామో! పతనం అవుతున్నామో ? తరంగాల ద్వారా ఇంటర్నెట్ వచ్చినట్లు
తరంగాల ద్వారా చిప్స్ ద్వారా ఏలన్ మస్క్ లాంటి మేధావులు, చెడును డిలీట్ చేసే పనిలో ఉన్నారట,అది సక్సెస్ అయితే మానవత్వం హ్యాపీ కదా! ఏ ప్రయోగమైన మన మేదస్సుతోనే మొదలైతుంది.
కవి తన కవిత్వంతో పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి, తన కల్పితాలను నిజాలుగా చదవరులను, చూపరులను ఉత్తేజితుల్ని చేసే ప్రయత్నం చేస్తాడు. మహాకవులు ఆ ప్రయోగంతో ప్రజల హృదయాల్లో స్థిర స్థానం ఏర్పరచుకున్నారు. బోస్ గారి పాత్రతో కలి, భూదేవి, ఆనాటి నుండి నేటి వరకు మానవీయ కోణాలు చర్చించారు. ' అద్భుతాలు, దయనీయ పరిస్థితుల చిన్న వివరణ ఈ పుస్తకం నాలోని కవి వివరించాడు. సామాన్యుని ఎంచుకోవచ్చు కానీ? బోస్ బాబుని ఎందుకు ఎంచుకున్నానంటే పుస్తక పఠన చివరిలో నేను ఎంచుకున్న దృక్పథం చాలా గొప్పదని నా అభిప్రాయం. బోస్ కమింగ్ (వార్ వితౌట్ వెపన్స్) అనే క్యాప్షన్, విశ్వ ప్రగతికి మతం లేదు, కులం లేదు, ఆధార్లో వృత్తి కోడ్ అంతే! సాధ్యాసాధ్యాలు అసాధ్యమైన అనంతమైన ఆశయం అందుకే బోసు గారిని నా పుస్తక బాసుగా తీసుకున్నా, ఆనాడు సామాన్యుల కోసం సర్వం అర్పించిన మహనీయులు.. ఈరోజున సున్నాతో మొదలై తరతరాల కోసం ఆస్తులు కూడబెట్టటం చూస్తున్నాం. టెస్ట్ ట్యూబ్ బేబీల పుట్టుక సాధ్యం.... కానీ? మరణం ఆపడం సాధ్యమా...... సామాజిక అంశాలతో చలించి,...................
నా మనవి అక్షరాల పదాలుగా, పదాలు, వాక్యాలుగా, వాక్యాలు కథలుగా, గ్రంథాలుగా...... ఒకప్పటి వరి పంటను మనుషుల ద్వారా ఇంటికి చేర్చే విధానానికి, నేడు మిషనరీ ద్వారా ఇంటి యంగ్ తెచ్చే విధానానికి ఎంత తేడ ....... మట్టి కుండలో వంటకు, స్టీల్ పాత్రలో వంటకు, ఎంత తేడ.. అస్త్రాల, శస్త్రాల మానవుల సాధారణ యుద్ధాలకు, నేడు శత్రజ్ఞుల అణు అస్త్రాల సాంకేతిక యుద్ధాలకు ఎంత తేడా.. రోజురోజుకు మనం పరిణితి చెందుతున్నామో! పతనం అవుతున్నామో ? తరంగాల ద్వారా ఇంటర్నెట్ వచ్చినట్లు తరంగాల ద్వారా చిప్స్ ద్వారా ఏలన్ మస్క్ లాంటి మేధావులు, చెడును డిలీట్ చేసే పనిలో ఉన్నారట,అది సక్సెస్ అయితే మానవత్వం హ్యాపీ కదా! ఏ ప్రయోగమైన మన మేదస్సుతోనే మొదలైతుంది. కవి తన కవిత్వంతో పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి, తన కల్పితాలను నిజాలుగా చదవరులను, చూపరులను ఉత్తేజితుల్ని చేసే ప్రయత్నం చేస్తాడు. మహాకవులు ఆ ప్రయోగంతో ప్రజల హృదయాల్లో స్థిర స్థానం ఏర్పరచుకున్నారు. బోస్ గారి పాత్రతో కలి, భూదేవి, ఆనాటి నుండి నేటి వరకు మానవీయ కోణాలు చర్చించారు. ' అద్భుతాలు, దయనీయ పరిస్థితుల చిన్న వివరణ ఈ పుస్తకం నాలోని కవి వివరించాడు. సామాన్యుని ఎంచుకోవచ్చు కానీ? బోస్ బాబుని ఎందుకు ఎంచుకున్నానంటే పుస్తక పఠన చివరిలో నేను ఎంచుకున్న దృక్పథం చాలా గొప్పదని నా అభిప్రాయం. బోస్ కమింగ్ (వార్ వితౌట్ వెపన్స్) అనే క్యాప్షన్, విశ్వ ప్రగతికి మతం లేదు, కులం లేదు, ఆధార్లో వృత్తి కోడ్ అంతే! సాధ్యాసాధ్యాలు అసాధ్యమైన అనంతమైన ఆశయం అందుకే బోసు గారిని నా పుస్తక బాసుగా తీసుకున్నా, ఆనాడు సామాన్యుల కోసం సర్వం అర్పించిన మహనీయులు.. ఈరోజున సున్నాతో మొదలై తరతరాల కోసం ఆస్తులు కూడబెట్టటం చూస్తున్నాం. టెస్ట్ ట్యూబ్ బేబీల పుట్టుక సాధ్యం.... కానీ? మరణం ఆపడం సాధ్యమా...... సామాజిక అంశాలతో చలించి,...................© 2017,www.logili.com All Rights Reserved.