దీపధారి
'వసుంధరగారి అటెండెంట్ ఎవరండీ?”
అతి నిశ్శబ్దంగా ఉన్న అత్యంత ఖరీదైన ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వార్డులో, నర్సు చిన్నగానే అడిగినా గట్టిగానే వినబడింది. చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడుతుంటే చేత్తో పైకెత్తి పట్టుకుని, గుండె గుభిల్లుమంటుండగా ఆమె దగ్గరికి పరిగెత్తాను.
“నేనే అటెండెంట్. నా పేరు నీలిమ. ఆవిడకి ఏమైంది?' వణుకుతున్న గొంతుతో అడిగాను.
'డాక్టర్గారు అన్నీ చెబుతారు. లోపలికి రండి పిలుస్తున్నారు,' అంటూ ముందుకు నడిచింది నర్సు.
ఏమీ చెప్పకపోవడం నా ఆందోళనను మరింత పెంచింది. ఆమె వెనకే నడుస్తూ రూమ్లోకి వెళ్ళాను.
కుర్చీలో కూర్చుని చక్కటి చిరునవ్వుతో నా వైపు చూసింది డాక్టర్ రోహిణి. సుమారు నలభయ్యేళ్ళు ఉంటాయేమో. విజ్ఞానంతో పాటు అనుభవజ్ఞురాలే అని ఆమె మొహంలోని ప్రశాంతత చెబుతోంది..............................
దీపధారి 'వసుంధరగారి అటెండెంట్ ఎవరండీ?” అతి నిశ్శబ్దంగా ఉన్న అత్యంత ఖరీదైన ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వార్డులో, నర్సు చిన్నగానే అడిగినా గట్టిగానే వినబడింది. చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడుతుంటే చేత్తో పైకెత్తి పట్టుకుని, గుండె గుభిల్లుమంటుండగా ఆమె దగ్గరికి పరిగెత్తాను. “నేనే అటెండెంట్. నా పేరు నీలిమ. ఆవిడకి ఏమైంది?' వణుకుతున్న గొంతుతో అడిగాను. 'డాక్టర్గారు అన్నీ చెబుతారు. లోపలికి రండి పిలుస్తున్నారు,' అంటూ ముందుకు నడిచింది నర్సు. ఏమీ చెప్పకపోవడం నా ఆందోళనను మరింత పెంచింది. ఆమె వెనకే నడుస్తూ రూమ్లోకి వెళ్ళాను. కుర్చీలో కూర్చుని చక్కటి చిరునవ్వుతో నా వైపు చూసింది డాక్టర్ రోహిణి. సుమారు నలభయ్యేళ్ళు ఉంటాయేమో. విజ్ఞానంతో పాటు అనుభవజ్ఞురాలే అని ఆమె మొహంలోని ప్రశాంతత చెబుతోంది..............................© 2017,www.logili.com All Rights Reserved.