Che Guvera

By Swarna (Author)
Rs.150
Rs.150

Che Guvera
INR
MANIMN0090
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            అర్జెంటీనాలో జన్మించి లాటిన్ అమెరికా దేశాలలో మోటార్ సైకిల్ యాత్ర చేసి అక్కడి సామ్రాజ్యవాదం అణచివేతను గుర్తించి గాటిమాలో ఉద్యమంలో పాల్గొని క్యూబాలో పెడల్ కాస్ట్రోకి బాసటగా నిల్చి దాన్ని విజయవంతం చేసి కాంగోలో గెరిల్లా యుద్ధాని నడిపి బొలివియా గెరిల్లా యుద్ధంలో మరణించిన వీరుడు చేగువేరా. అతడు గెరిల్లా పోరాటంలో మరణించలేదు. సామ్రాజ్యవాదానికి ఫెడల్ కాస్ట్రో కంటే చేగువేరానే బద్ధ శతృవుగా ఎంచి తన సీక్రెట్ ఏజెన్సీ ద్వారా అతడిని కనుగొని బంధించి  పాశవికంగా హత్య చేసింది అమెరికా. మరణంతో అతడి ఆశయం మరణించలేదు. అతడు లాటిన్ అమెరికా విప్లవోద్యమాలకు స్పూర్తి అయ్యాడు. నేడు ఉత్తరకొరియా అణ్వస్త్రతయారీ అమెరికా సామ్రాజ్యవ్యతిరేక పోరాటానికి కూడా అతడే స్పూర్తి. ఎలాంటి దోపిడీ అయినా సాయుధ పోరాటమే మార్గమని తలచి, ‘టైమ్స్’ పత్రిక 20వ శతాబ్దం వరకు ప్రపంచ ప్రభావశీలురాల్లో ఒకడిగా గుర్తించబడిన మేధావి చేగువేరా. అంతేకాదు, అతడొక డాక్టర్. ఒక రచయిత. ఒక మార్క్సిస్ట్. ఒక వ్యూహకర్త. ఒక పాలనాదక్షుడు. అతడి జీవితం యువతకు ఆదర్శం.

Features

  • : Che Guvera
  • : Swarna
  • : Classic Books
  • : MANIMN0090
  • : Paperback
  • : 2018
  • : 190
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Che Guvera

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam