Telangana Sayudha Praja Poratam

Rs.100
Rs.100

Telangana Sayudha Praja Poratam
INR
NAVOPH0546
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         తెలంగాణ సాయుధ ప్రజా పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నిజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి ఐదేండ్లపాటి 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గానీ, పోరాటం గానీ మన దేశ చరిత్రలోనే లేదు.

          సుందరయ్యగారు రచించిన ఈ గ్రంథం అసలు తెలంగాణా పోరాటపు మొత్తం చరిత్ర. ఏ సామాజిక, రాజకీయ, భౌతిక పరిస్థిల్లో ఆ పోరాటం పుట్టి పెరిగిందో వివరించి, మారిన పరిస్థితుల రీత్యా దాని ఉపసంహరణ ఎలా అవసరమైనదీ విశదీకరించి, అమూల్యమైన గుణపాఠాలు తీసిన గ్రంథం ఇది.

         తెలంగాణ సాయుధ ప్రజా పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నిజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి ఐదేండ్లపాటి 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గానీ, పోరాటం గానీ మన దేశ చరిత్రలోనే లేదు.           సుందరయ్యగారు రచించిన ఈ గ్రంథం అసలు తెలంగాణా పోరాటపు మొత్తం చరిత్ర. ఏ సామాజిక, రాజకీయ, భౌతిక పరిస్థిల్లో ఆ పోరాటం పుట్టి పెరిగిందో వివరించి, మారిన పరిస్థితుల రీత్యా దాని ఉపసంహరణ ఎలా అవసరమైనదీ విశదీకరించి, అమూల్యమైన గుణపాఠాలు తీసిన గ్రంథం ఇది.

Features

  • : Telangana Sayudha Praja Poratam
  • : Pucchapalli Sundarayya
  • : Nava Telangana Publishing House
  • : NAVOPH0546
  • : Paperback
  • : 2015
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telangana Sayudha Praja Poratam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam