Manataram Prajaswaram

By C V (Author)
Rs.200
Rs.200

Manataram Prajaswaram
INR
PRAJASH333
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              నేడు మనదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పూర్తిగా కూరుకుపోయింది. మతోన్మాద శక్తుల విజ్రుంభణతో మహోగ్ర పరిణామాల అంచుకు మనదేశం నెట్టబడింది. మత దురహంకారం బరితెగించి వీరంగం వేస్తూ, దేశవ్యాప్తంగా దారుణమైన మతకలహాల్ని రెచ్చగొడుతుంది. దేవుని పేరిట - కుత్తుకలు కోస్తూ నెత్తుతెరలు ప్రవహింపహింపజేస్తుంది. విశ్వాంతరాళంలో కోట్లాది మైళ్ళ దూరాన ఉన్న గ్రహాలకి నేడు రాకెట్లు ప్రయాణం చేస్తుంటే, పదకొండువేల ఏళ్లపాటు బతికాడని చెప్పబడే రాముడిపేరు గుడి కట్టడానికి నేడు ఇండియాలో ప్రయత్నం జరుగుతోంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి ఈ ఘోరమైన విపత్తు నుండి ఇండియాను మనం రక్షించుకుతీరాలి.

                బుసలు కొడుతున్న వేయి పడగల ఈ మతోన్మాద విషస్పరాన్ని ముక్కలుముక్కలుగా నరికివేయాలి. ప్రాచీన వైదిక వ్యవస్థ పునరుద్ధణ కోసం ఉవ్విళ్ళూరుతోన్న వీరి కుట్రల్ని భగ్నం చేయడానికి, ఇండియాలోని సెక్యులర్ - విప్లవ - దేశభక్తి శక్తులన్నీ నేడు ఏకం కావాలి. మతాతీత - కులాతీతమైన, మహోత్కృష్ట మానవత్వానికి సంకేతమైన సముజ్వల భారతాన్ని నిర్మించుకోవడమే 121 కోట్ల దేశ ప్రజల వర్తమాన కర్తవ్యం.

              నేడు మనదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పూర్తిగా కూరుకుపోయింది. మతోన్మాద శక్తుల విజ్రుంభణతో మహోగ్ర పరిణామాల అంచుకు మనదేశం నెట్టబడింది. మత దురహంకారం బరితెగించి వీరంగం వేస్తూ, దేశవ్యాప్తంగా దారుణమైన మతకలహాల్ని రెచ్చగొడుతుంది. దేవుని పేరిట - కుత్తుకలు కోస్తూ నెత్తుతెరలు ప్రవహింపహింపజేస్తుంది. విశ్వాంతరాళంలో కోట్లాది మైళ్ళ దూరాన ఉన్న గ్రహాలకి నేడు రాకెట్లు ప్రయాణం చేస్తుంటే, పదకొండువేల ఏళ్లపాటు బతికాడని చెప్పబడే రాముడిపేరు గుడి కట్టడానికి నేడు ఇండియాలో ప్రయత్నం జరుగుతోంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి ఈ ఘోరమైన విపత్తు నుండి ఇండియాను మనం రక్షించుకుతీరాలి.                 బుసలు కొడుతున్న వేయి పడగల ఈ మతోన్మాద విషస్పరాన్ని ముక్కలుముక్కలుగా నరికివేయాలి. ప్రాచీన వైదిక వ్యవస్థ పునరుద్ధణ కోసం ఉవ్విళ్ళూరుతోన్న వీరి కుట్రల్ని భగ్నం చేయడానికి, ఇండియాలోని సెక్యులర్ - విప్లవ - దేశభక్తి శక్తులన్నీ నేడు ఏకం కావాలి. మతాతీత - కులాతీతమైన, మహోత్కృష్ట మానవత్వానికి సంకేతమైన సముజ్వల భారతాన్ని నిర్మించుకోవడమే 121 కోట్ల దేశ ప్రజల వర్తమాన కర్తవ్యం.

Features

  • : Manataram Prajaswaram
  • : C V
  • : Prajashakthi Book House
  • : PRAJASH333
  • : Paperback
  • : 2017
  • : 290
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manataram Prajaswaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam