Deshabhakthi Kaithikalu

By Rathod Sharavan (Author)
Rs.80
Rs.80

Deshabhakthi Kaithikalu
INR
MANIMN4173
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

భూమాతకు సుతులు
హిమాలయ శిఖరాలు
గంగానది పరవళ్ళు
ముద్దుల భారతి వరాలు
వారెవ్వా ! నా భారతి
అందుకో నా హారతి

భారత స్వాతంత్య్రం
వందేమాతర గీతం
మదిలో నవ వసంతం
వీరుల పౌరుష ఫలితం
వారెవ్వా ! స్వాతంత్ర్యం
త్యాగధనుల భారతం

నా దేశం జ్ఞానానికి
ఉన్నత సంస్కారానికి
కరుణా అనురాగానికి
ప్రేమా అభిమానానికి
వారెవ్వా ! భారత ఖండం
ధాన్యాగారపు అమృతపు భాండం

జననీ జన్మభూమి
భారత పుణ్యభూమి
అన్నపూర్ణ ఈ భూమి
ధృవ తార ధన్యభూమి
వారెవ్వా ! భారత భూమిసప్త ద్వీపాల సత్యనిరతి

భూమాతకు సుతులుహిమాలయ శిఖరాలుగంగానది పరవళ్ళుముద్దుల భారతి వరాలువారెవ్వా ! నా భారతిఅందుకో నా హారతి భారత స్వాతంత్య్రంవందేమాతర గీతంమదిలో నవ వసంతంవీరుల పౌరుష ఫలితంవారెవ్వా ! స్వాతంత్ర్యంత్యాగధనుల భారతం నా దేశం జ్ఞానానికిఉన్నత సంస్కారానికికరుణా అనురాగానికిప్రేమా అభిమానానికివారెవ్వా ! భారత ఖండంధాన్యాగారపు అమృతపు భాండం జననీ జన్మభూమిభారత పుణ్యభూమిఅన్నపూర్ణ ఈ భూమిధృవ తార ధన్యభూమివారెవ్వా ! భారత భూమిసప్త ద్వీపాల సత్యనిరతి

Features

  • : Deshabhakthi Kaithikalu
  • : Rathod Sharavan
  • : Utnuru Sahiti Vedika Adilabad Jilla
  • : MANIMN4173
  • : Paperback
  • : March, 2021
  • : 96
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Deshabhakthi Kaithikalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam