Communism Party Pranalika Communism Sutralu

By Marks Engels (Author)
Rs.60
Rs.60

Communism Party Pranalika Communism Sutralu
INR
MANIMN1228
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మొదట వెలువడి ఇప్పటికి 170 ఏళ్లయింది. ప్రపంచంలో అన్ని సాహిత్య భాషల్లోనూ ఈ పుస్తకాం వెలుగు చూసింది. ఒక్కోభాషలో అనేక అనువాదాలను నోచుకున్న పుస్తకం కూడా ప్రణాళికే. తెలుగులో కూడా ఇంతకుముందే అనేక అనువాదాలు వచ్చాయి .

             తెలుగులో మరికొంత సరళంగా ప్రణళికను అందించగలిగితే మారింత ఎక్కువమందికది చెరువవుతుంది ఆశ. ఆ ఉద్దేశంతోనే ఈ అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాం.

                   ప్రణాళికతో పాటు ఎంగెల్స్ రాసిన కమ్యూనిజం సూత్రాలు అనే రచనను కూడా జోడిస్తున్నాం. అది ప్రశ్న జవాబుల రూపంలో ఉంది. ప్రణాళికను అర్ధం చేసుకోవడానికి అది తొలిమెట్టుగా ఉపకరిస్తుంది.

                    కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మొదట వెలువడి ఇప్పటికి 170 ఏళ్లయింది. ప్రపంచంలో అన్ని సాహిత్య భాషల్లోనూ ఈ పుస్తకాం వెలుగు చూసింది. ఒక్కోభాషలో అనేక అనువాదాలను నోచుకున్న పుస్తకం కూడా ప్రణాళికే. తెలుగులో కూడా ఇంతకుముందే అనేక అనువాదాలు వచ్చాయి .              తెలుగులో మరికొంత సరళంగా ప్రణళికను అందించగలిగితే మారింత ఎక్కువమందికది చెరువవుతుంది ఆశ. ఆ ఉద్దేశంతోనే ఈ అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాం.                    ప్రణాళికతో పాటు ఎంగెల్స్ రాసిన కమ్యూనిజం సూత్రాలు అనే రచనను కూడా జోడిస్తున్నాం. అది ప్రశ్న జవాబుల రూపంలో ఉంది. ప్రణాళికను అర్ధం చేసుకోవడానికి అది తొలిమెట్టుగా ఉపకరిస్తుంది.

Features

  • : Communism Party Pranalika Communism Sutralu
  • : Marks Engels
  • : Peacock classics
  • : MANIMN1228
  • : Paperback
  • : 2019
  • : 95
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Communism Party Pranalika Communism Sutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam