Adivasulu

By Balagopal (Author)
Rs.100
Rs.100

Adivasulu
INR
MANIMN0760
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                       గొత్తికోయలయినా కోయిలయినా ఆదివాసులలో మిలిటెన్సీ ఎక్కువ. దానిని ఇరుపక్షాల నాయకులూ నిర్మొహమాటంగా వాడుకుంటున్నారు. తమ ప్రత్యర్థులుగా భావించిన వారిపైన మూకుమ్ముడిగా దాడి చేయడానికి, గొర్రెలను నరికినట్టు నరకడానికి ఆదివాసులు వెనకాడరు. ఈ గుణాన్ని అటు స్వలాజుడం నాయకులు, ఇటు మహాయిస్తూ నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. వాడుకుంటున్నారు. "వాళ్లు చేస్తున్నారు కాబట్టి మేము చేయక తప్పదు." అని ఇద్దరు అనొచ్చు. ఏమయితేనేం ఇది జరుగుతున్న మాట సత్యం. దీని ఫలితం ఆదివాసీ హననం. ఒక సంవత్సర కాలంలోనే ఒక్క దంతెవాడ జిల్లాలోనే ఈ హత్యాకాండలో 500 ప్రాణాల దాక పోయాయి. అందులో 95 శాతం మంది స్థానిక ఆదివాసులే.

                                                                                                         -బాలగోపాల్.

                                       గొత్తికోయలయినా కోయిలయినా ఆదివాసులలో మిలిటెన్సీ ఎక్కువ. దానిని ఇరుపక్షాల నాయకులూ నిర్మొహమాటంగా వాడుకుంటున్నారు. తమ ప్రత్యర్థులుగా భావించిన వారిపైన మూకుమ్ముడిగా దాడి చేయడానికి, గొర్రెలను నరికినట్టు నరకడానికి ఆదివాసులు వెనకాడరు. ఈ గుణాన్ని అటు స్వలాజుడం నాయకులు, ఇటు మహాయిస్తూ నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. వాడుకుంటున్నారు. "వాళ్లు చేస్తున్నారు కాబట్టి మేము చేయక తప్పదు." అని ఇద్దరు అనొచ్చు. ఏమయితేనేం ఇది జరుగుతున్న మాట సత్యం. దీని ఫలితం ఆదివాసీ హననం. ఒక సంవత్సర కాలంలోనే ఒక్క దంతెవాడ జిల్లాలోనే ఈ హత్యాకాండలో 500 ప్రాణాల దాక పోయాయి. అందులో 95 శాతం మంది స్థానిక ఆదివాసులే.                                                                                                          -బాలగోపాల్.

Features

  • : Adivasulu
  • : Balagopal
  • : Telugu
  • : MANIMN0760
  • : Paperback
  • : 198
  • : 2019
  • : Praja Sakthi Publications

Reviews

Be the first one to review this product

Discussion:Adivasulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam