Manasika Vidhyudu Lenichota

By Vikram Patel (Author)
Rs.250
Rs.250

Manasika Vidhyudu Lenichota
INR
HYDBOOK110
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మానసిక ఆరోగ్య సంరక్ష మాన్యువల్   

                  మానసిక వ్యాధులనేవి సర్వసాధరణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటి కి తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక జబ్బుల చికిత్స విషయం లో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు. మానసిక జబ్బుల చుట్టూ ఉండే కళంక భావన వాటి చికిత్సను మరింత జటిలం చేస్తోంది. నిజానికి మానసిక జబ్బులతో బాధపడే వ్యక్తులకు మంచి చికిత్స పొందే హక్కు ఉంది. 

            ఈ పుస్తకం మానసిక అనారోగ్యం గురించిన ప్రాథమిక అవగాహనను కల్పిస్తుంది. పాఠకులు తమ స్వీయ అంచనా, నిర్వాహణ ద్వారా సమస్యను పరిష్కరించుకోగలిగే విధానాన్ని అనుసరిస్తూ ఈ పుస్తకం 30 కి పైగా మానసిక వ్యాధుల వైద్య చికిత్సకు సంబంధించిన సమస్యలను చర్చించింది. కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య సంరక్షణ నేపథ్యాలలో అంటే కాందీశీకుల శిబిరాలు, పాఠశాల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ఎయిడ్స్ తో బాధపడేవారితో వ్యవహరించడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల వంటి సందర్భాలలో తలెత్తే మానసికపరమైన ఆరోగ్య సమస్యలను వివరించింది.

 

పాఠకులకు ఈ పుస్తకం లో లభించే సమాచారం:

- రోగ నిర్ధారణ, చికిత్స విషయంలో సమస్య ను పరిష్కరించే విధానం.

- మానసిక జబ్బులకు సంబంధించిన సాధారణ సమస్యలూ, వాటి వైద్య చికిత్సా పద్దతులు.

-వివిధ పనుల నేపధ్యం లో తలెత్తే మానసిక ఆరోగ్య సమస్యలు.

-150 కి పైగా రేఖా చిత్రాలు, కేస్ స్టడీలు.

-మానసిక జబ్బులకు సంబంధించిన మందుల వినియోగం, మానసిక జబ్బుల సాధారణ చికిత్సలకు ఆచరణాత్మక మార్గదర్శి.

మానసిక ఆరోగ్య సంరక్ష మాన్యువల్                      మానసిక వ్యాధులనేవి సర్వసాధరణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటి కి తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక జబ్బుల చికిత్స విషయం లో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు. మానసిక జబ్బుల చుట్టూ ఉండే కళంక భావన వాటి చికిత్సను మరింత జటిలం చేస్తోంది. నిజానికి మానసిక జబ్బులతో బాధపడే వ్యక్తులకు మంచి చికిత్స పొందే హక్కు ఉంది.              ఈ పుస్తకం మానసిక అనారోగ్యం గురించిన ప్రాథమిక అవగాహనను కల్పిస్తుంది. పాఠకులు తమ స్వీయ అంచనా, నిర్వాహణ ద్వారా సమస్యను పరిష్కరించుకోగలిగే విధానాన్ని అనుసరిస్తూ ఈ పుస్తకం 30 కి పైగా మానసిక వ్యాధుల వైద్య చికిత్సకు సంబంధించిన సమస్యలను చర్చించింది. కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య సంరక్షణ నేపథ్యాలలో అంటే కాందీశీకుల శిబిరాలు, పాఠశాల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ఎయిడ్స్ తో బాధపడేవారితో వ్యవహరించడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల వంటి సందర్భాలలో తలెత్తే మానసికపరమైన ఆరోగ్య సమస్యలను వివరించింది.   పాఠకులకు ఈ పుస్తకం లో లభించే సమాచారం: - రోగ నిర్ధారణ, చికిత్స విషయంలో సమస్య ను పరిష్కరించే విధానం. - మానసిక జబ్బులకు సంబంధించిన సాధారణ సమస్యలూ, వాటి వైద్య చికిత్సా పద్దతులు. -వివిధ పనుల నేపధ్యం లో తలెత్తే మానసిక ఆరోగ్య సమస్యలు. -150 కి పైగా రేఖా చిత్రాలు, కేస్ స్టడీలు. -మానసిక జబ్బులకు సంబంధించిన మందుల వినియోగం, మానసిక జబ్బుల సాధారణ చికిత్సలకు ఆచరణాత్మక మార్గదర్శి.

Features

  • : Manasika Vidhyudu Lenichota
  • : Vikram Patel
  • : Hyderabad Book Trust
  • : HYDBOOK110
  • : Paperback
  • : 2016
  • : 258
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manasika Vidhyudu Lenichota

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam