Mtyaalasaraala Muchatlu

By Chekuri Ramarao (Author)
Rs.100
Rs.100

Mtyaalasaraala Muchatlu
INR
VISHALA403
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

            ఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాల సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండు కలగలిసినవి. అయిన అన్నిట్లో ఎదో చెప్పాలన్నా తపన కనిపిస్తుంది. అంతేకాదు ఏదో ఒక చిన్న విశేషం అయినా ఉందన్న నమ్మకం కూడా ఉంది. 

ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా చెప్పవలసిన విషయాలను మాటిమాటికి గుర్తు చేసే జ్ఞాపికల్లగానే కనిపిస్తాయి. వీటిని భవిష్యత్ కే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు..........

                                                                                     -చేకూరి రామారావు.

            ఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాల సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండు కలగలిసినవి. అయిన అన్నిట్లో ఎదో చెప్పాలన్నా తపన కనిపిస్తుంది. అంతేకాదు ఏదో ఒక చిన్న విశేషం అయినా ఉందన్న నమ్మకం కూడా ఉంది.  ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా చెప్పవలసిన విషయాలను మాటిమాటికి గుర్తు చేసే జ్ఞాపికల్లగానే కనిపిస్తాయి. వీటిని భవిష్యత్ కే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు..........                                                                                      -చేకూరి రామారావు.

Features

  • : Mtyaalasaraala Muchatlu
  • : Chekuri Ramarao
  • : Vishalandra Publishing House
  • : VISHALA403
  • : Paperback
  • : August, 2014
  • : 171
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mtyaalasaraala Muchatlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam