TV Muchatlu

By Nagasuri Venugopalam (Author)
Rs.125
Rs.125

TV Muchatlu
INR
MANIMN0215
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           "... తనదైన విలక్షణ మార్గంలో సాగిస్తున్నారు. సమగ్ర అవగాహన,  వివేకాత్మక విశ్లేషణ, నిష్పాక్షిక దృక్పథం, నిశిత అభివ్యక్తి పఠనీయ శైలి నాగసూరి రచనల్లోని ప్రత్యేకతలు" - అని మన్ననను పొందిన నాగసూరి వేణుగోపాల్ టీవీ పుస్తకాల్లో తొలి పుస్తకం టీవీ ముచ్చట్లు. తెలుగు ప్రైవేటు చానళ్ల తోలి రోజుల కార్యక్రమాల వస్తువు, రూపకల్పనా విధానం, ఆహార్యం, భాష, పలుకుతీరు, చానళ్ల అంతర్గత వ్యూహాలు, చానళ్లకు సంబంధించిన టెక్నాలిజి మొదలైన ఎన్నో విషయాలు ఈ విశ్లేషణ వ్యాసాల్లో కనబడతాయి. ఈ పుస్తకం తర్వాత 'చానళ్ల విస్తృతి - సీరియళ్ల వికౄతి, చానళ్ల సందడి - టెక్నాలజీ హాడావుడి ', సమాచారం బాట - సంచలనాల వేట', 'చానళ్ల  హోరు - భాష తీరా పుస్తకాలు వెలువడి పాఠకులకు అవగాహన, పాత్రికేయులకు మార్గదర్శనం చేయడమే కాక, వివిధ విశ్వవిద్యాలయాలలో పాఠ్య గoధ్రాలుగా గౌరవాన్ని పొందాయి.

           టీవీ సంబంధించిన సమగ్రమైన రీతిలో విశ్లేషించిన తోలి తెలుగు టీవీ విమర్శకులు నాగసూరి వేణుగోపాల్ తోలి టీవీ పుస్తకం టీవీ ముచ్చట్లు మీ కోసం....

                                                                                                               - నాగసూరి వేణుగోపాల్   

           "... తనదైన విలక్షణ మార్గంలో సాగిస్తున్నారు. సమగ్ర అవగాహన,  వివేకాత్మక విశ్లేషణ, నిష్పాక్షిక దృక్పథం, నిశిత అభివ్యక్తి పఠనీయ శైలి నాగసూరి రచనల్లోని ప్రత్యేకతలు" - అని మన్ననను పొందిన నాగసూరి వేణుగోపాల్ టీవీ పుస్తకాల్లో తొలి పుస్తకం టీవీ ముచ్చట్లు. తెలుగు ప్రైవేటు చానళ్ల తోలి రోజుల కార్యక్రమాల వస్తువు, రూపకల్పనా విధానం, ఆహార్యం, భాష, పలుకుతీరు, చానళ్ల అంతర్గత వ్యూహాలు, చానళ్లకు సంబంధించిన టెక్నాలిజి మొదలైన ఎన్నో విషయాలు ఈ విశ్లేషణ వ్యాసాల్లో కనబడతాయి. ఈ పుస్తకం తర్వాత 'చానళ్ల విస్తృతి - సీరియళ్ల వికౄతి, చానళ్ల సందడి - టెక్నాలజీ హాడావుడి ', సమాచారం బాట - సంచలనాల వేట', 'చానళ్ల  హోరు - భాష తీరా పుస్తకాలు వెలువడి పాఠకులకు అవగాహన, పాత్రికేయులకు మార్గదర్శనం చేయడమే కాక, వివిధ విశ్వవిద్యాలయాలలో పాఠ్య గoధ్రాలుగా గౌరవాన్ని పొందాయి.            టీవీ సంబంధించిన సమగ్రమైన రీతిలో విశ్లేషించిన తోలి తెలుగు టీవీ విమర్శకులు నాగసూరి వేణుగోపాల్ తోలి టీవీ పుస్తకం టీవీ ముచ్చట్లు మీ కోసం....                                                                                                                - నాగసూరి వేణుగోపాల్   

Features

  • : TV Muchatlu
  • : Nagasuri Venugopalam
  • : N K Publications
  • : MANIMN0215
  • : Paperback
  • : 2018
  • : 268
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:TV Muchatlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam