Godavari Ghumaghumalu

By Chenglvala Kameswari (Author)
Rs.80
Rs.80

Godavari Ghumaghumalu
INR
MANIMN0134
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        ఆకలేసినపుడు ఎవరికైనా ముందుగా అమ్మ గుర్తొస్తుంది. అమ్మ చేతివంటలు లొట్టలేసుకుని తినేస్తాము. అమ్మ దేగ్గరున్నన్నాళ్లు తినడమే తెలుసు వండటం చేతకాదు.

        ఇలా పెళ్లయి ఆలా వెళ్తామో లేదో! మన వచ్చిరాని పకకళా ప్రావీణ్యంతో రకరకాల ప్రయోగాలతో శ్రీవారిని బుట్టలో వేసే ప్రయత్నం చేస్తాము.

      మగాడి హృదయంలోకి దరి కడుపు నిండినపుడే అన్నమాట అక్షరాలా నిజం ఆలా వండిపెట్టగలిగినపుడే భోజ్యేషు మాత అనిపించుకోగలం.

           ఆలా ఎలా చేసిన తింటూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ల కోసం ఏదయినా నేర్చేసుకుంటాము. ఆలా అమ్మల దగ్గరనుండి అత్తగారి దగ్గరనుండి నేర్చుకున్న వంటలతో అన్నపూర్ణాదేవి అవతారమెత్తే అమ్మాయిలందరూ మన బాపతే!

దేనికయినా వాటి మూలాలుంటాయి. అలాగే ప్రాంతాలవారీగా రకరకాల వంటలు ప్రాముఖ్యత చెందుతాయి. ఇంకా శాఖాహార వంటలు అయితే చెప్పక్కరలేదు.

                                                                            - చెంగల్వల కామేశ్వరి 

        ఆకలేసినపుడు ఎవరికైనా ముందుగా అమ్మ గుర్తొస్తుంది. అమ్మ చేతివంటలు లొట్టలేసుకుని తినేస్తాము. అమ్మ దేగ్గరున్నన్నాళ్లు తినడమే తెలుసు వండటం చేతకాదు.         ఇలా పెళ్లయి ఆలా వెళ్తామో లేదో! మన వచ్చిరాని పకకళా ప్రావీణ్యంతో రకరకాల ప్రయోగాలతో శ్రీవారిని బుట్టలో వేసే ప్రయత్నం చేస్తాము.       మగాడి హృదయంలోకి దరి కడుపు నిండినపుడే అన్నమాట అక్షరాలా నిజం ఆలా వండిపెట్టగలిగినపుడే భోజ్యేషు మాత అనిపించుకోగలం.            ఆలా ఎలా చేసిన తింటూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ల కోసం ఏదయినా నేర్చేసుకుంటాము. ఆలా అమ్మల దగ్గరనుండి అత్తగారి దగ్గరనుండి నేర్చుకున్న వంటలతో అన్నపూర్ణాదేవి అవతారమెత్తే అమ్మాయిలందరూ మన బాపతే! దేనికయినా వాటి మూలాలుంటాయి. అలాగే ప్రాంతాలవారీగా రకరకాల వంటలు ప్రాముఖ్యత చెందుతాయి. ఇంకా శాఖాహార వంటలు అయితే చెప్పక్కరలేదు.                                                                             - చెంగల్వల కామేశ్వరి 

Features

  • : Godavari Ghumaghumalu
  • : Chenglvala Kameswari
  • : J P Publications
  • : MANIMN0134
  • : Paperback
  • : 2018
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Godavari Ghumaghumalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam