Gundello Godari

By Chenglvala Kameswari (Author)
Rs.120
Rs.120

Gundello Godari
INR
MANIMN0136
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               గోదావరి నిర్మలంగాను ఉండగలదు పరవళ్లు తొక్కుతూ ఉరకగలదు పోటెత్తి బీభత్సాన్ని సృష్టించగలదు. కామేశ్వరి కథలు అలాగే కొన్ని ఆహ్లాదంగా కొన్ని ఆలోచనాత్మకంగా కొన్ని అగ్రహావేశాలని కలిగిస్తూ సాగిపోతాయి.

         సరదాగా ఆహ్లాదంగా నడిచే కథల్లో కూడా ఒక సందేశం కనిపిస్తుంది. పెంపుడు జంతువులూ పెంచుకునేవారికి సంతోషాన్ని కలుగజేస్తాయి కానీ ఇంటికొచ్చినవాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుందో ఒక కథ చెప్తుంది. ఇల్లాలి మాట కాదనలేక ఇంట్లో ఉన్న కుక్క పిల్లులతో మారుతీరావు అవస్థ కళ్ళముందు కనిపిస్తుంది ఇంకొక కథలో... ఋణానుబంధం జంతువులకి మానవులకి కూడా ఉంటుందని చెప్తరి కథల్లో.

             భర్త తనకు కావాల్సినట్లుగా శుభ్రత పాటించాడని కాపురాన్ని వదిలేసి వచ్చిన కూతురికి తన సంసారంలో లేని కష్టాలను కలిపించి చెప్పి ఏ విధంగా నడుచుకోవాలో చెప్పి దిద్దిన తల్లి స్నేహితురాళ్ళని పీల్చి బ్లూ ఫిలిమ్స్ చూపించి అవస్థపడిన కోమలి భర్తతో చింపి తగవుని పరిష్కరించుకుని హాయిగా ఉన్న వాసంతి మనవరాలి మొండితనానికి బాధ పడుతున్న బామ్మని మానవరాలే ఓదార్చిన వైనం..... 

                                                          - చెంగల్వల కామేశ్వరి 

               గోదావరి నిర్మలంగాను ఉండగలదు పరవళ్లు తొక్కుతూ ఉరకగలదు పోటెత్తి బీభత్సాన్ని సృష్టించగలదు. కామేశ్వరి కథలు అలాగే కొన్ని ఆహ్లాదంగా కొన్ని ఆలోచనాత్మకంగా కొన్ని అగ్రహావేశాలని కలిగిస్తూ సాగిపోతాయి.          సరదాగా ఆహ్లాదంగా నడిచే కథల్లో కూడా ఒక సందేశం కనిపిస్తుంది. పెంపుడు జంతువులూ పెంచుకునేవారికి సంతోషాన్ని కలుగజేస్తాయి కానీ ఇంటికొచ్చినవాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుందో ఒక కథ చెప్తుంది. ఇల్లాలి మాట కాదనలేక ఇంట్లో ఉన్న కుక్క పిల్లులతో మారుతీరావు అవస్థ కళ్ళముందు కనిపిస్తుంది ఇంకొక కథలో... ఋణానుబంధం జంతువులకి మానవులకి కూడా ఉంటుందని చెప్తరి కథల్లో.              భర్త తనకు కావాల్సినట్లుగా శుభ్రత పాటించాడని కాపురాన్ని వదిలేసి వచ్చిన కూతురికి తన సంసారంలో లేని కష్టాలను కలిపించి చెప్పి ఏ విధంగా నడుచుకోవాలో చెప్పి దిద్దిన తల్లి స్నేహితురాళ్ళని పీల్చి బ్లూ ఫిలిమ్స్ చూపించి అవస్థపడిన కోమలి భర్తతో చింపి తగవుని పరిష్కరించుకుని హాయిగా ఉన్న వాసంతి మనవరాలి మొండితనానికి బాధ పడుతున్న బామ్మని మానవరాలే ఓదార్చిన వైనం.....                                                            - చెంగల్వల కామేశ్వరి 

Features

  • : Gundello Godari
  • : Chenglvala Kameswari
  • : J P Publications
  • : MANIMN0136
  • : Paperback
  • : 2018
  • : 156
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gundello Godari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam