Navvocche Cartoonlu- 2

By Lepakshi (Author)
Rs.120
Rs.120

Navvocche Cartoonlu- 2
INR
ETCBKTC019
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           "కడుపుబ్బా నవ్వించే కార్టూన్లు అంటారు గానీ నిజంగా అంతలా నవ్వించే కార్టూన్లు ఇప్పుడు ఎవరు వేస్తున్నారండీ" అని ఒకరు ప్రశ్నించారీ మధ్య. అదేమోగానీ చూడగానే ఫకాల్న నవ్వుతెప్పించే కార్టూన్లు మాత్రం కొందరు వేస్తున్నారు. వారిలో ప్రధమ స్థానంలో ఉన్నాడు లేపాక్షి. ముఖ్యంగా చూడగానే నవ్వు ఎలా పుట్టించాలో ఆ టెక్నిక్ తెలిసిన ఘనాపాటి లేపాక్షి. ఇంత మంచి ఐడియా నాకెందుకు రాలేదని కుళ్ళుకున్నా సాటి కార్టూనిస్టు మిత్రుడుగా అతని ప్రతిభను కొనియాడకుండా ఉండలేను. నవ్వించే వాడి చుట్టూ నలుగురూ చేరతారు. మేం నలుగురం ఎప్పుడు చేరినా అందులో లేపాక్షి ఉండాలనుకుంటాం. అతని ప్రతిభకు జోహార్లు. అతని కార్టూన్లకు జీ హుజూర్లు.

                                       - సరసి

           "కడుపుబ్బా నవ్వించే కార్టూన్లు అంటారు గానీ నిజంగా అంతలా నవ్వించే కార్టూన్లు ఇప్పుడు ఎవరు వేస్తున్నారండీ" అని ఒకరు ప్రశ్నించారీ మధ్య. అదేమోగానీ చూడగానే ఫకాల్న నవ్వుతెప్పించే కార్టూన్లు మాత్రం కొందరు వేస్తున్నారు. వారిలో ప్రధమ స్థానంలో ఉన్నాడు లేపాక్షి. ముఖ్యంగా చూడగానే నవ్వు ఎలా పుట్టించాలో ఆ టెక్నిక్ తెలిసిన ఘనాపాటి లేపాక్షి. ఇంత మంచి ఐడియా నాకెందుకు రాలేదని కుళ్ళుకున్నా సాటి కార్టూనిస్టు మిత్రుడుగా అతని ప్రతిభను కొనియాడకుండా ఉండలేను. నవ్వించే వాడి చుట్టూ నలుగురూ చేరతారు. మేం నలుగురం ఎప్పుడు చేరినా అందులో లేపాక్షి ఉండాలనుకుంటాం. అతని ప్రతిభకు జోహార్లు. అతని కార్టూన్లకు జీ హుజూర్లు.                                        - సరసి

Features

  • : Navvocche Cartoonlu- 2
  • : Lepakshi
  • : Lepakshi
  • : ETCBKTC019
  • : Paperback
  • : 2017
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navvocche Cartoonlu- 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam