Padmadas Cartoonlu

By Padmadas (Author)
Rs.150
Rs.150

Padmadas Cartoonlu
INR
VISHAL1074
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          నేను చెప్పిన మాట ప్రకారం తు. చ. తప్పకుండా ఈ రోజుకీ ఒక కార్టూన్ చొప్పున ప్రతిరొజూ గీస్తూ తొలి రోజుల్లో గీసి ఫేస్ బుక్ లో పెట్టినా ఇప్పటికీ ఓ మంచి ‘లైను’ ఏర్పరచుకొని చక్కటి కార్టూన్లు గీసి పత్రికలకు, వెబ్ మ్యాగజైన్ లకు పంపి అచ్చులో చూసుకుంటూ చక్కని ప్రశాంతమైన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ప్రతిరోజూ ఓ కార్టూన్ గీయడం ఓ కత్తిమీదసామే. అది నన్నెంతో అబ్బురపరిచింది. ఇప్పుడిప్పుడే పదునుదేలుతున్న ఆయన చక్కని కార్టూన్లతో ఓ సంకలనం వెలువరించడం చూస్తుంటే ఈ వయస్సులో ఆయనకు కార్టూన్ పై గల మక్కువను, ప్రేమను తేటతెల్లం చేస్తుంది.

                                      బాచి

          నేను చెప్పిన మాట ప్రకారం తు. చ. తప్పకుండా ఈ రోజుకీ ఒక కార్టూన్ చొప్పున ప్రతిరొజూ గీస్తూ తొలి రోజుల్లో గీసి ఫేస్ బుక్ లో పెట్టినా ఇప్పటికీ ఓ మంచి ‘లైను’ ఏర్పరచుకొని చక్కటి కార్టూన్లు గీసి పత్రికలకు, వెబ్ మ్యాగజైన్ లకు పంపి అచ్చులో చూసుకుంటూ చక్కని ప్రశాంతమైన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ప్రతిరోజూ ఓ కార్టూన్ గీయడం ఓ కత్తిమీదసామే. అది నన్నెంతో అబ్బురపరిచింది. ఇప్పుడిప్పుడే పదునుదేలుతున్న ఆయన చక్కని కార్టూన్లతో ఓ సంకలనం వెలువరించడం చూస్తుంటే ఈ వయస్సులో ఆయనకు కార్టూన్ పై గల మక్కువను, ప్రేమను తేటతెల్లం చేస్తుంది.                                       బాచి

Features

  • : Padmadas Cartoonlu
  • : Padmadas
  • : Vishalandhra Book House
  • : VISHAL1074
  • : Paperback
  • : 2018
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Padmadas Cartoonlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam