Evaru" Miaow" Annaru?

By K Anasuya (Author)
Rs.25
Rs.25

Evaru" Miaow" Annaru?
INR
MANCHIPK55
Out Of Stock
25.0
Rs.25
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఒక కుక్క పిల్ల సోఫా పక్కనున్న తివాసీపై నిద్రపోతుంది. ఎవరో "మ్యావ్" అని అరిచినట్లు హఠాత్తుగా దానికి అనిపించింది. తలెత్తి గదంతా కలయచూసింది, కానీ ఎవ్వరూ కనిపించలేదు. కలయేమో అనుకుని, సర్దుకుని ఇంకా సదుపాయంగా పడుకుంది. కానీ మళ్ళీ ఎవరో "మ్యావ్" అన్నారు. "ఎవరక్కడ?". లేచి గదంతా పరుగెత్తింది కుక్కపిల్ల. మంచం కిందా, బల్లకిందా చూసింది. ఎవరూ లేరు. కిటికిలోకి గెంతి బయటకు చూసింది. ఒక కోడిపుంజు కనిపించింది. ఇదే నా నిద్ర చెడగొట్టిందనుకుని వాకిట్లోకి పరుగెత్తింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Evaru" Miaow" Annaru?
  • : K Anasuya
  • : Manchi Pustakam
  • : MANCHIPK55
  • : Paperback
  • : 2015
  • : 17
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Evaru" Miaow" Annaru?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam