Suprasidda Vishanavalayalu

By K K Mangapathi (Author)
Rs.90
Rs.90

Suprasidda Vishanavalayalu
INR
EMESCBK396
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            వైష్ణువులకు ప్రీతికరమైన వివిధ దేవాలయాల సేకరణ "సుప్రసిద్ధ విష్ణ్వాలయాలు" నందు పొండుపరుచట జరిగింది. దశావతరములు నవజనార్ధన క్షేత్రాలు, పంచభావనారాయణ క్షేత్రాలు, పంచ లక్ష్మినారాయణ క్షేత్రాలు, పంచ నృసింహక్షేత్రాలు, స్వయంభూ వైష్ణవ క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, దివ్యదేశములు, దివ్యధామాలుతోపాటు అరుదైన ధన్వంతరి, హయగ్రీవ, జగన్మోహినీ మొదలగు 107 వైష్ణవ ఆలయాల సమాచారమును పొందగలరు. యాత్రను సులభముగా చేయుటకు కావలసిన రైలు మరియు రోడ్డు పటములు కూడా జతచేయుట జరిగింది. స్వతంత్రముగాను మరియు సౌఖ్యముగాను యాత్ర చేయుటకు కావలసినంత సమాచారం మీకు లభించగలదు.

- కె.కె. మంగపతి 

            వైష్ణువులకు ప్రీతికరమైన వివిధ దేవాలయాల సేకరణ "సుప్రసిద్ధ విష్ణ్వాలయాలు" నందు పొండుపరుచట జరిగింది. దశావతరములు నవజనార్ధన క్షేత్రాలు, పంచభావనారాయణ క్షేత్రాలు, పంచ లక్ష్మినారాయణ క్షేత్రాలు, పంచ నృసింహక్షేత్రాలు, స్వయంభూ వైష్ణవ క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, దివ్యదేశములు, దివ్యధామాలుతోపాటు అరుదైన ధన్వంతరి, హయగ్రీవ, జగన్మోహినీ మొదలగు 107 వైష్ణవ ఆలయాల సమాచారమును పొందగలరు. యాత్రను సులభముగా చేయుటకు కావలసిన రైలు మరియు రోడ్డు పటములు కూడా జతచేయుట జరిగింది. స్వతంత్రముగాను మరియు సౌఖ్యముగాను యాత్ర చేయుటకు కావలసినంత సమాచారం మీకు లభించగలదు. - కె.కె. మంగపతి 

Features

  • : Suprasidda Vishanavalayalu
  • : K K Mangapathi
  • : Emesco
  • : EMESCBK396
  • : Papaerback
  • : Reprint, January 2014
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Suprasidda Vishanavalayalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam