Visala Netralu

Rs.90
Rs.90

Visala Netralu
INR
EMESCO0281
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

విశాలనేతాల్రు
శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది.
ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది.
ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకొని, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమానాన్నందుకున్న కమనీయ నవల ‘విశాల నేత్రాలు’.

విశాలనేతాల్రుశ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది.ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది.ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకొని, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమానాన్నందుకున్న కమనీయ నవల ‘విశాల నేత్రాలు’.

Features

  • : Visala Netralu
  • : Pilaka Ganapathi Sastri
  • : Emesco
  • : EMESCO0281
  • : paperback
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Visala Netralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam