Hema pathra

Rs.125
Rs.125

Hema pathra
INR
EMESCO0310
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

హేమపాత్ర
”తమ చరణాల చల్లని నీడలో తలదాచుకోవడానికి నాకింత తావే దొరక్క పోతుందా? నాలుగిళ్లలో బిచ్చమెత్తుకుని పట్టెడు మెతుకులు నోట బెట్టుకుంటాను. ఎక్కడో అక్కడ ఏ మర్రినీడలోనో తలదాచుకుంటాను. సేవించుకుంటాను. నామీద మీకింత జాలి కలిగింది కదా. ఇంతకన్నా ఇంకేమి కావాలి స్వామీ!” అని దగ్గర చేరిన దేవదేవి విప్రనారాయణుని ఎలా పతితుని చేసింది?
శ్రీరంగనాథస్వామి తన భక్తుని ఎలా అక్కున చేర్చుకున్నాడు చదవండి. పిలకా గణపతి శాస్త్రిగారి మధుర కథనం ‘హేమపాత్ర’.


అశోకవర్ధనుఁడు
ఒక వృద్ధురాలి కరుణ రోదనం, ఒక శ్రమణకాచార్యుని బోధన ఒక మహావిజేతను, సమ్రాట్టును పూర్తిగా మార్చివేసి బౌద్ధధర్మం తీసుకునేట్లు చేశాయి. అతని సామ్రాజ్యం అంతరించినా అతని శిలాస్తంభాలూ, ధర్మశాసనాలూ అతనికీర్తికి నిదర్శనాలుగా ఈనాటికీ నిలిచి ఉన్నాయి. అశోక చక్రవర్తి పరివర్తన గాథ గణపతి శాస్త్రిగారి కమనీయ కలం నుండి ‘అశోకవర్ధనుడు’గా.

హేమపాత్ర”తమ చరణాల చల్లని నీడలో తలదాచుకోవడానికి నాకింత తావే దొరక్క పోతుందా? నాలుగిళ్లలో బిచ్చమెత్తుకుని పట్టెడు మెతుకులు నోట బెట్టుకుంటాను. ఎక్కడో అక్కడ ఏ మర్రినీడలోనో తలదాచుకుంటాను. సేవించుకుంటాను. నామీద మీకింత జాలి కలిగింది కదా. ఇంతకన్నా ఇంకేమి కావాలి స్వామీ!” అని దగ్గర చేరిన దేవదేవి విప్రనారాయణుని ఎలా పతితుని చేసింది?శ్రీరంగనాథస్వామి తన భక్తుని ఎలా అక్కున చేర్చుకున్నాడు చదవండి. పిలకా గణపతి శాస్త్రిగారి మధుర కథనం ‘హేమపాత్ర’. అశోకవర్ధనుఁడుఒక వృద్ధురాలి కరుణ రోదనం, ఒక శ్రమణకాచార్యుని బోధన ఒక మహావిజేతను, సమ్రాట్టును పూర్తిగా మార్చివేసి బౌద్ధధర్మం తీసుకునేట్లు చేశాయి. అతని సామ్రాజ్యం అంతరించినా అతని శిలాస్తంభాలూ, ధర్మశాసనాలూ అతనికీర్తికి నిదర్శనాలుగా ఈనాటికీ నిలిచి ఉన్నాయి. అశోక చక్రవర్తి పరివర్తన గాథ గణపతి శాస్త్రిగారి కమనీయ కలం నుండి ‘అశోకవర్ధనుడు’గా.

Features

  • : Hema pathra
  • : Pilaka Ganapathi Sastri
  • : Emesco
  • : EMESCO0310
  • : paperback
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hema pathra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam