Telugu Sahityamlo Hasyamrutham

By Dwana Sastry (Author)
Rs.400
Rs.400

Telugu Sahityamlo Hasyamrutham
INR
PRAGATHI92
Out Of Stock
400.0
Rs.400
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

నవ్వటం ఒక భోగం

నవ్వించటం ఒక యోగం

నవ్వలేకపోవడం ఒక రోగం 

 

ఇప్పుడు ప్రసిద్ద సాహితీవేత్త, విమర్శకులు, కవి, వక్త, పోటి పరీక్షల శిక్షణా నిపుణులు డా.ద్వా.నా. శాస్త్రి " తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" పుస్తకాన్ని తీసుకువచ్చారు. సుమారు అయిదారు సంవత్సరాలు కృషి చేసి, అపూర్వ సమాచారం సేకరించి రాయబడిన పుస్తకమిది. ఈ "తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" అనే గ్రంధం సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు సాహిత్యంలో ఇంత హాస్యం వుందా? అని ఆశ్చర్యపరిచే గ్రంధరాజమిది. నిజం గా ఇదొక పరిశోధన గ్రంధం.ఇందులో ప్రాచీన కాలం నుంచి నేటివరకు వచ్చిన తెలుగు సాహిత్యం లో మనము మర్చిపోయిన శ్రేష్టమైన హాస్యాన్ని, అది అందించిన రచయితలను, వారిశైలిని పరిచయం చేసుకుంటూ మనలకు ముందుకు తీసుకువెళ్తారు.

నవ్వటం ఒక భోగం నవ్వించటం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం    ఇప్పుడు ప్రసిద్ద సాహితీవేత్త, విమర్శకులు, కవి, వక్త, పోటి పరీక్షల శిక్షణా నిపుణులు డా.ద్వా.నా. శాస్త్రి " తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" పుస్తకాన్ని తీసుకువచ్చారు. సుమారు అయిదారు సంవత్సరాలు కృషి చేసి, అపూర్వ సమాచారం సేకరించి రాయబడిన పుస్తకమిది. ఈ "తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" అనే గ్రంధం సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు సాహిత్యంలో ఇంత హాస్యం వుందా? అని ఆశ్చర్యపరిచే గ్రంధరాజమిది. నిజం గా ఇదొక పరిశోధన గ్రంధం.ఇందులో ప్రాచీన కాలం నుంచి నేటివరకు వచ్చిన తెలుగు సాహిత్యం లో మనము మర్చిపోయిన శ్రేష్టమైన హాస్యాన్ని, అది అందించిన రచయితలను, వారిశైలిని పరిచయం చేసుకుంటూ మనలకు ముందుకు తీసుకువెళ్తారు.

Features

  • : Telugu Sahityamlo Hasyamrutham
  • : Dwana Sastry
  • : Kinnera Publications
  • : PRAGATHI92
  • : Hardbound
  • : 15 June 2013
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Sahityamlo Hasyamrutham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam