Adhunika Telugu Sahityamlo Adhikshepa Dhoranulu

Rs.150
Rs.150

Adhunika Telugu Sahityamlo Adhikshepa Dhoranulu
INR
VISHALA549
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తకంలో...

          తెలుగులో మొదటిసారిగా అధిక్షేపం అనే సాహిత్య శాఖకు సంబంధించిన సమగ్ర స్వరూపం చిత్రితమైంది. తిట్టు, పరిహాసం, అపహాస్యం, నిరసన, ఈసడింపు, సినిసిజం అనే దాని ఆరు అవతారాలు కనిపిస్తాయి. ఈ శాఖకు హాస్యంతో, వ్యంగ్యంతో, ఐరనితో ఉన్న సంబంధ బాంధవ్యాల విశ్లేషణ ఉంది. కందుకూరి వీరేశలింగం గారి కాలం నుంచి 1980 వరకూ తెలుగు రచయితలు నాటకాల్లో, ప్రహసనాల్లో, నవలల్లో, కథల్లో, వ్యాసాల్లో, కవిత్వంలో రాశిపోసిన అధిక్షేపం గురించిన సంవీక్షణం ఉంది.

         వాళ్ళు ఏఏ విషయాలను, ఆచారాలను, వ్యవస్థలను, వ్యక్తులను, ప్రవృత్తులను, అధిక్షేపించారో ఆ విశేషాలు ఉన్నాయి. వాటినన్నింటినీ వెక్కిరించడానికి వాళ్ళు పన్నిన వ్యూహాలున్నాయి. అన్యాపదేశం, పేరడీ, బర్ లెస్క్, విప్రతీపం, ఫ్యూచరాలజీ, పాత్ర వంటి ఆసక్తికరాలైన అధిక్షేప సాధనల సోదాహరణ వివరణ ఉంది.

         ఈ పుస్తకంలో...           తెలుగులో మొదటిసారిగా అధిక్షేపం అనే సాహిత్య శాఖకు సంబంధించిన సమగ్ర స్వరూపం చిత్రితమైంది. తిట్టు, పరిహాసం, అపహాస్యం, నిరసన, ఈసడింపు, సినిసిజం అనే దాని ఆరు అవతారాలు కనిపిస్తాయి. ఈ శాఖకు హాస్యంతో, వ్యంగ్యంతో, ఐరనితో ఉన్న సంబంధ బాంధవ్యాల విశ్లేషణ ఉంది. కందుకూరి వీరేశలింగం గారి కాలం నుంచి 1980 వరకూ తెలుగు రచయితలు నాటకాల్లో, ప్రహసనాల్లో, నవలల్లో, కథల్లో, వ్యాసాల్లో, కవిత్వంలో రాశిపోసిన అధిక్షేపం గురించిన సంవీక్షణం ఉంది.          వాళ్ళు ఏఏ విషయాలను, ఆచారాలను, వ్యవస్థలను, వ్యక్తులను, ప్రవృత్తులను, అధిక్షేపించారో ఆ విశేషాలు ఉన్నాయి. వాటినన్నింటినీ వెక్కిరించడానికి వాళ్ళు పన్నిన వ్యూహాలున్నాయి. అన్యాపదేశం, పేరడీ, బర్ లెస్క్, విప్రతీపం, ఫ్యూచరాలజీ, పాత్ర వంటి ఆసక్తికరాలైన అధిక్షేప సాధనల సోదాహరణ వివరణ ఉంది.

Features

  • : Adhunika Telugu Sahityamlo Adhikshepa Dhoranulu
  • : Dr Rentala Srivenkateswara Rao
  • : Vishalandhra Publishers
  • : VISHALA549
  • : Paperback
  • : 2015
  • : 220
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:Adhunika Telugu Sahityamlo Adhikshepa Dhoranulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam