Potlapalli Ramarao Sahityam- Kavithvam

By Potlapalli Ramarao (Author)
Rs.250
Rs.250

Potlapalli Ramarao Sahityam- Kavithvam
INR
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

భగవంతుని పూజించడం చాల తేలిక 

మనిషిని పూజించడం చాల కష్టం.

ఆకలిగొన్న మనిషికి పిడికెడు మెతుకులు వేయని పిసినిగొట్టు కూడా 

రామనామస్మరణ చేయడం దీనికి నిదర్శనం.

             * * *

జీవితానికి సంబందించిన Blue Print

వెంట తీసుకొని మనషులు జన్మిస్తారు.

విధి విహితమైన

ఆ ప్లాను ఒరవడిలో

పనులు ముగించుకుంటారు.

తెలియని వారు ఇదంతా  

మనిషి ప్రయోజనకత్వమని 

భ్రాంతి పడతారు.

           * * * 

ఈ సంపుటిలో 

* చుక్కలు - కవితలు

* ఆత్మవేదన - గేయ కవిత్వం

* అక్షరదీప్తి - కవితలు

* నాలో నేను - కవితలు 

 

భగవంతుని పూజించడం చాల తేలిక  మనిషిని పూజించడం చాల కష్టం. ఆకలిగొన్న మనిషికి పిడికెడు మెతుకులు వేయని పిసినిగొట్టు కూడా  రామనామస్మరణ చేయడం దీనికి నిదర్శనం.              * * * జీవితానికి సంబందించిన Blue Print వెంట తీసుకొని మనషులు జన్మిస్తారు. విధి విహితమైన ఆ ప్లాను ఒరవడిలో పనులు ముగించుకుంటారు. తెలియని వారు ఇదంతా   మనిషి ప్రయోజనకత్వమని  భ్రాంతి పడతారు.            * * *  ఈ సంపుటిలో  * చుక్కలు - కవితలు * ఆత్మవేదన - గేయ కవిత్వం * అక్షరదీప్తి - కవితలు * నాలో నేను - కవితలు   

Features

  • : Potlapalli Ramarao Sahityam- Kavithvam
  • : Potlapalli Ramarao
  • : Potlapalli
  • : NAVODAYA90
  • : Paperback
  • : 388
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Potlapalli Ramarao Sahityam- Kavithvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam