Lenin Anthima Poratam

By Moshe Lenin (Author)
Rs.125
Rs.125

Lenin Anthima Poratam
INR
ETCBKTEL98
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

లెనిన్ తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో చేసిన ఆలోచనలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలుకై చేసిన కృషిని సానుకూల విమర్శనాత్మక దృష్టితో ఈ పుస్తకంలో మోషే లెవిన్ పరిశిలించాడు. తన అంత్య దశలో లెనిన్ చేసిన అంతర్, బహిర్ యుద్దరావాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విప్లవాన్ని, పార్టీని, సోవియట్ రాజ్యాన్ని కాపాడుకోవడానికి లెనిన్ చేసిన పోరాటాన్ని ఈ రచన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చరిత్ర క్రమానుగతిని అర్థం చేసుకోవడంలో ఈ పుస్తకం తోడ్పడుతుంది.

సోషలిజం భవిష్యత్ కోసం రష్యన్ విప్లవం తీరు తెన్నులను, దాని వైఫల్యానికి గల కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం అవసరం ఉంది. లెనిన్ భావాలూ, కృషికి ఉన్న వర్తమాన అనుగుణ్యతను మదింపు వేయాలి. భవిష్యత్ సోషలిజానికి లెనిన్ ప్రాసంగిత ఏ మేరకు అనే అంశంపై కూడా ఆలోచన సాగాలి. ఈ కృషికి తెలుగు సమాజంలో ఈ పుస్తకం ఒక సందర్భం కావచ్చు.

                                                                                   -మోషే లెవిన్.

 

 

లెనిన్ తన జీవితపు చివరి రెండు సంవత్సరాలలో చేసిన ఆలోచనలు, రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలుకై చేసిన కృషిని సానుకూల విమర్శనాత్మక దృష్టితో ఈ పుస్తకంలో మోషే లెవిన్ పరిశిలించాడు. తన అంత్య దశలో లెనిన్ చేసిన అంతర్, బహిర్ యుద్దరావాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విప్లవాన్ని, పార్టీని, సోవియట్ రాజ్యాన్ని కాపాడుకోవడానికి లెనిన్ చేసిన పోరాటాన్ని ఈ రచన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చరిత్ర క్రమానుగతిని అర్థం చేసుకోవడంలో ఈ పుస్తకం తోడ్పడుతుంది. సోషలిజం భవిష్యత్ కోసం రష్యన్ విప్లవం తీరు తెన్నులను, దాని వైఫల్యానికి గల కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం అవసరం ఉంది. లెనిన్ భావాలూ, కృషికి ఉన్న వర్తమాన అనుగుణ్యతను మదింపు వేయాలి. భవిష్యత్ సోషలిజానికి లెనిన్ ప్రాసంగిత ఏ మేరకు అనే అంశంపై కూడా ఆలోచన సాగాలి. ఈ కృషికి తెలుగు సమాజంలో ఈ పుస్తకం ఒక సందర్భం కావచ్చు.                                                                                    -మోషే లెవిన్.    

Features

  • : Lenin Anthima Poratam
  • : Moshe Lenin
  • : Samiksha Pablishers
  • : ETCBKTEL98
  • : Paperback
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Lenin Anthima Poratam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam