Jeevana Mytri

By Swami Mytreya (Author)
Rs.75
Rs.75

Jeevana Mytri
INR
EMESCO1021
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

జీవన మైత్రి

వారి స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జనించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశ పెట్టిన జీవన శైలి. ప్రకృతి ధర్మాలతో పెనవేసుకుపోయిన వారి శైలి అత్యంత సులభమైనదీ, ఆచరణీయమైనదీ. వారు చూపే పద్ధతులు సామాన్య ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూనే సులభంగా ఆచరించదగ్గవి. లౌకిక జీవితంలోని ఆనందాన్ని, ఔన్నత్యాన్ని, శోభను, మాహాత్మ్యాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మికంగా పరిణతి సాధించగలగడమే ఈ జీవనశైలిలోని విశిష్టత. ఈ బోధనలను కేవలం వినడమే కాదు, ఆచరించి స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రాధాన్యాన్నిస్తారు.

జీవన మైత్రి వారి స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జనించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశ పెట్టిన జీవన శైలి. ప్రకృతి ధర్మాలతో పెనవేసుకుపోయిన వారి శైలి అత్యంత సులభమైనదీ, ఆచరణీయమైనదీ. వారు చూపే పద్ధతులు సామాన్య ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూనే సులభంగా ఆచరించదగ్గవి. లౌకిక జీవితంలోని ఆనందాన్ని, ఔన్నత్యాన్ని, శోభను, మాహాత్మ్యాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మికంగా పరిణతి సాధించగలగడమే ఈ జీవనశైలిలోని విశిష్టత. ఈ బోధనలను కేవలం వినడమే కాదు, ఆచరించి స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రాధాన్యాన్నిస్తారు.

Features

  • : Jeevana Mytri
  • : Swami Mytreya
  • : SMS Publications
  • : EMESCO1021
  • : Paperback
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeevana Mytri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam